Shraddha Das : స్లీవ్​లెస్ గౌనులో కుర్రాళ్లకు పిచ్చెక్కిచ్చే పోజులతో శ్రద్ధా దాస్



బోల్డ్ బ్యూటీ Shraddha Das తన హాట్​ ఫొటోలతో సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది. వంగి వంగి తన అందాలు చూపిస్తూ కుర్రకారుకు కైపెక్కిస్తోంది.  లైట్ గ్రీన్ కలర్ స్లీవ్ లెస్ ఫ్రాక్​లో ప్రకృతి ఒడిలో ఘాటుగా పోజులిస్తూ హాట్ ట్రీట్ ఇచ్చింది. తాజాగా ఈ బ్యూటీ తన శ్రద్ధా దాస్ ఇన్​స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫొటోలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

Shraddha Das
Shraddha Das

సముద్ర తీరం వెంట లేత ఆకుపచ్చ రంగు గౌనులో శ్రద్ధా చాలా ముద్దుగా కనిపిస్తోంది. ఘాటు పోజులతో కుర్రాళ్ల బాడీలో హీట్ పెంచుతున్న ఈ ఫొటోలు చూసి కుర్రకారు మనసు బేజారవుతోంది. చిలిపి పోజులతో యువకులకు పిచ్చెక్కిస్తోంది. వరుస ఫొటో షూట్లతో సోషల్‌ మీడియాలో గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లని ఆకట్టుకుంటోంది. నెట్టింట తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది. అందాల విందుతో చూపు తిప్పుకోనివ్వడం లేదీ హాట్‌ హీరోయిన్‌.

Shraddha Das Photos

అల్లరి నరేశ్ హీరోగా నటించిన `సిద్ధు ఫ్రమ్ సీకాకులం`తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది శ్రద్ధా. ఆ మూవీ తర్వాత వరుస అవకాశాలు అందుకున్నా.. అవి ప్రధాన పాత్రలు మాత్రం కావు. సెకండ్ హీరోయిన్​గా లేదా గెస్ట్ రోల్స్​ వంటి అవకాశాలు మాత్రమే శ్రద్ధ తలుపు తట్టాయి. ఇక శ్రద్ధా ఆర్య2 మూవీలో అల్లు అర్జున్ వెంటపడే అమ్మాయిగా చేసిన యాక్టింగ్​తో ప్రశంసలు అల్లుకుంది. ఆ మూవీలో శ్రద్ధ చాలా అందంగా కూడా కనిపించింది.

Shraddha Das Images

శ్రద్దా దాస్‌ బోల్డ్​ రోల్స్​కు కేరాఫ్‌గా నిలుస్తున్న విషయం తెలిసిందే. హీరోయిన్‌ స్థాయి నుంచి సెకండ్‌ హీరోయిన్‌కి, అట్నుంచి పలు వ్యాంప్‌ తరహా పాత్రలకే పరిమితమవుతోంది. గ్లామర్‌నే నమ్ముకుని ముందుకు సాగుతోంది. అందుకే ఈ బ్యూటీకి అడపాదడపాగానే అవకాశాలు వస్తున్నాయి.

Shraddha Das Pics

ఈ బ్యూటీని తెలుగు ఆడియెన్స్ ఆల్మోస్ట్ మరిచిపోయారనే టైమ్‌లో `ఢీ`షోకి గెస్ట్​గా ఎంట్రీ ఇచ్చి మళ్లీ ఫామ్​లోకి వచ్చింది. `ఢీ 14` షోకు జడ్జిగా వ్యవహరించింది. ఇందులో తన అందచందాలతోపాటు, తనదైన యాక్టివిటీస్‌, ముద్దులు, హగ్గులు వంటి కామెడీ సన్నివేశాలతో పాపులర్‌ అయ్యింది శ్రద్ధా.