Shraddha Das : క్లీవేజ్ అందాలతో సోషల్ మీడియాలో శ్రద్ధా దాస్ రచ్చ..



Shraddha Das : ఆర్య-2లో శాంతిగా అలరించిన శ్రద్ధా దాస్ గుర్తుంది కదా. ఈ బ్యూటీ తనకొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తనకంటూ ఫ్యాన్ బేస్ ను సృష్టించుకుంది. సోషల్ మీడియాలోనూ ఈ భామ రచ్చ మామూలుగా లేదు. ఈ బ్యూటీ మరోసారి సోషల్ మీడియాలో తన గ్లామర్ బాంబ్ పేల్చింది.

Shraddha Das
Shraddha Das

సోషల్ మీడియాలో శ్రద్ధ తన హాట్ సొగసులతో కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తోంది. నెట్టింట తన ఫొటోలతో రెచ్చగొడుతోంది. ఘాటు పోజులతో హీటెక్కిస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. స్కిన్ షోలో నా రూటే సపరేటు అంటూ పోజులిస్తోంది. 

Shraddha Das Photos

రీసెంట్ గా ఓ రెస్టారెంట్ లో ఫుడ్ ఎంజాయ్ చేస్తోంది శ్రద్దా దాస్.. నెటిజన్లను తన అందాలతో ఫిదా చేస్తోంది. తన లేటెస్ట్ పిక్స్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. జారి పోతున్న జాకెట్ నుంచి యవ్వనాలు తొంగి చూస్తుంటే పట్టించుకోకుండా తినడంలో బిజీ అయిపోయింది ఈ బ్యూటీ. 

Shraddha Das Stills

తన క్లీవేజ్ అందాలతో ఈ బ్యూటీ కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తోంది. కైపెక్కించే పోజులతో హీట్ పుట్టిస్తోంది. స్కిన్ షోతో మతిపోగొడుతోంది. ఈ ఫొటోలతో శ్రద్ధా సోషల్ మీడియా ఫాలోవర్స్ సంఖ్య మరి కాస్త పెరిగిపోయిందట.

Shraddha Das Latest Photos

టాలీవుడ్ లోకి సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది శ్రద్దా దాస్.  ఈ మూవీలో శ్రద్దా గ్లామర్, యాక్టింగ్ తెలుగు ఆడియన్స్ కు నచ్చడంతో వరుస ఆపర్లు ఆమె తలుపు తట్టాయి. ప్రభాస్ సరసన సెకండ్ హీరోయిన్ గా డార్లింగ్ సినిమాలో నటించి మెప్పించింది.  ప్రస్తుతం ఢీ15 జడ్జిగా టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ.