Avasarala Srinivas : ఛీ..ఛీ.. ఆమె ఈ సినిమాకు వేస్ట్.. కీర్తి సురేష్ పై అవసరాల శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

Avasarala Srinivas : అవసరాల శ్రీనివాసరావు ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మల్టీ టాలెంటెడ్ పర్సన్. విభిన్న కోణాల్లో తనలో దాగివున్న ప్రతిభను వెండితెరపై ప్రదర్శిస్తూ దూసుకు పోతున్నాడు. నటుడిగా, దర్శకుడిగా ఆయనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. పలు సినిమాలలో కీలకపాత్రలో నటించి మెప్పించిన అవసరాల శ్రీనివాసరావు.. పలు సినిమాలకు దర్శకత్వం వహించి మెప్పించాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అవసరాల శ్రీనివాసరావు హీరోయిన్ కీర్తి సురేష్ పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Keerthi suresh Dazzling looks on netflix event
Keerthi suresh Dazzling looks on netflix event

మహానటి సినిమాను నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్, అవసరాల శ్రీనివాసరావు మంచి దోస్తులు. మహానటి సినిమా స్టోరీ చెప్పినప్పుడు ఈ పాత్ర కోసం ఏ హీరోయిన్ చూస్ చేసుకుంటాడా..? అంటూ అవసరాల శ్రీనివాసరావు చాలా చాలా ఈగర్ గా వెయిట్ చేశారట. అయితే ఫైనల్లీ ఆ పాత్ర కోసం కీర్తి సురేష్ ని చూసి చేసుకున్నాడు అని తెలిసినప్పుడు బాధపడిపోయారట.

 

- Advertisement -

అసలు ఆమె కమర్షియల్ హీరోయిన్.. ఇలాంటి పవిత్రమైన మహానటి పాత్రను చేయగలరా..? అంటూ ఆలోచించారట నాగ్ అశ్విన్ రాంగ్ డెసిషన్ తీసుకున్నాడని అనుకున్నారట. కానీ సినిమాకి సంబంధించిన కొన్ని క్లిప్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాత నాగ్ అశ్విన్ డెసిషన్ కరెక్ట్ అంటూ ఓ రేంజ్ లో పొగిడేశారట. మహానటికి ఆమె తప్పిస్తే మరీ ఏ హీరోయిన్ సెలెక్ట్ కాలేదు.. న్యాయం చేయలేదంటూ అప్పుడే అవసరాల శ్రీనివాసరావు అనుకున్నారట. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే అవసరాల శ్రీనివాసరావు మాట్లాడిన మాటలు ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్ లో వైరల్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here