Ramya Krishnan : టాలీవుడ్ లో ఎంత మంది హాట్ హీరోయిన్స్ ఉన్నప్పటికీ నిన్నటి తరం హీరోయిన్స్ అందం ముందు సరితూగలేకున్నారు. పదేళ్లు దాటితే కెరీర్ ముగిసిపోతున్న ఈరోజుల్లో, ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు దాటుతున్నా కూడా మంచి డిమాండ్ ఉన్న హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో ఒకరు రమ్య కృష్ణ.. అందం మరియు అద్భుతమైన నటన కలగలిపితే ఈమె లాగానే ఉంటుందేమో అని అనిపిస్తూ ఉంటుంది.
కెరీర్ ప్రారంభం లో గ్లామర్ రోల్స్ ఎక్కువ చేసిన రమ్య కృష్ణ, నెగటివ్ రోల్స్ లో కూడా పలు సినిమాల్లో మెరిసింది. ముఖ్యంగా రజినీకాంత్ హీరో గా నటించిన నరసింహ చిత్రం లో ఆమె పోషించిన ‘నీలాంబరి’ అనే నెగటివ్ రోల్ ఒక చరిత్ర అనే చెప్పొచ్చు. రజినీకాంత్ తో పోటీపడి ఆమె నటించిన తీరుకి సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ షేక్ అయ్యింది. విలన్ రోల్స్ అంటే ఇలాగే ఉండాలి అనే రేంజ్ ట్రేడ్ మార్కు ని సెట్ చేసింది, అంతే కాదు అమ్మవారి పాత్రలకు కూడా రమ్య కృష్ణ కి సెట్ అయ్యినట్టు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో ఏ హీరోయిన్ కి కూడా సెట్ అవ్వదు.
గ్లామర్ షో చెయ్యడం లో కూడా రమ్య కృష్ణ ని బీట్ చేసే వాళ్ళు లేరు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు హీరోయిన్స్ కి లేటెస్ట్ ట్రెండ్ గా మారిన బికినీ షోని ఆమె ఆరోజుల్లోనే చేసింది.అప్పటి కుర్రకారులు రమ్య కృష్ణ వలకబోసిన అందాలకు ఫిదా అవ్వని వారంటూ లేదు.ఇప్పటికీ కూడా కుర్రాళ్లు అప్పటి రమ్య కృష్ణ ఫోటోలు గ్లామర్ పిక్స్ చూసి మెంటలెక్కిపోతుంటారు.ఆమె వయస్సు ఇప్పటికి 52 ఏళ్ళు పూర్తి చేసుకుంది.
కానీ ఆమె లేటెస్ట్ ఫోటోలను చూసి 52 వయస్సు అంటే ఎవరైనా నమ్ముతారా, నేటి తరం హీరోయిన్లు కూడా ఆ రేంజ్ అందం మైంటైన్ చేయలేకపోతున్నారు. 30 దాటితే ముఖం లో గ్లో పోవడం మనం గమనిస్తూనే ఉన్నాము.. అలాంటిది రమ్య కృష్ణ ఇంత ఫిట్ గా , ఇంత అందం తో ఎలా ఉంటుందో, ఆ సీక్రెట్ ఏంటో ఎవరికీ అర్థం కాదు, ఆరోజుల్లో ఆమె బికినీ ఫోటోలు కొన్ని ఎక్సక్లూసివ్ గా మీకోసం అందిస్తున్నాము చూడండి.