Samyuktha Menon : బాత్రూం లో స్నానం చేస్తున్న ఫోటోలను పోస్ట్ చేసి కుర్రాళ్లలో హీట్ పెంచేసిన సంయుక్తా మీనన్!

- Advertisement -

Samyuktha Menon : ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే అటు గ్లామర్ పరంగా, ఇటు నటన పరంగా మంచి మార్కులు కొట్టేసిన హీరోయిన్స్ లో ఒకరు సంయుక్త మీనన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె, టాలీవుడ్ పాలిట గోల్డెన్ లెగ్ గా మారుతుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు.

Samyuktha Menon
Samyuktha Menon

ఈ సినిమా తర్వాత ఆమె చేసిన ‘సార్’, ‘బింభిసారా’ మరియు ‘విరూపాక్ష’ వంటి చిత్రాలు ఒకదాని తర్వాత ఒకటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. కానీ రీసెంట్ గా ఆమె కళ్యాణ్ రామ్ తో చేసిన ‘డెవిల్’ అనే చిత్రం మాత్రం కమర్షియల్ గా యావరేజి రేంజ్ ని దక్కించుకుంది. కానీ ఈ సినిమా క్రిటిక్స్ నుండి మంచి రివ్యూస్ ని దక్కించుకుంది. సంయుక్త మీనన్ నటనకి కూడా గుర్తింపు లభించింది.

Samyuktha Menon photos

ఇది ఇలా ఉండగా సోషల్ మీడియా లో తరచూ యాక్టీవ్ గా ఉండే సంయుక్త మీనన్, ఇంస్టాగ్రామ్ లో తనకి సంబంధించిన హాట్ ఫోటోలను, వీడియోలను తరచూ అప్లోడ్ చేస్తూ ఉంటుంది. రీసెంట్ గా సంక్రాంతి సందర్భంగా ఆమె విడుదల చేసిన ఒక ఫోటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. బాత్రూం గోడ పై స్టైల్ గా ఒక చెయ్యి పెట్టి, మరో చేతిలో బౌల్ పెట్టుకొని దిగిన ఫోటోని ఆమె అప్లోడ్ చేసింది. అనంతరం ఆమె మాట్లాడుతూ ‘ కేరళలోని ఒక పల్లెటూరి పేద కుటుంబం లో పుట్టి పెరిగిన నాపై నా తల్లితండ్రులతో ప్రభావం గట్టిగా ఉంటుంది.

- Advertisement -

చిన్నతనం నుండే నాకు శ్లోకాలు నేర్పించారు. ఆధ్యాత్మిక పుస్తకాలను చదివించడం అలవాటు చేసారు. పండగలు వచ్చినప్పుడు పూజలు క్రమం తప్పకుండ చెయ్యడం నాకు బాగా అలవాటు. ఉదయాన్నే లేచి నాలుగు పెట్టుకొని తలస్నానం చేసి సూర్యుడికి నీళ్లు మరియు పూలు సమర్పిస్తుంటాను. ఇప్పుడు బాత్రూం లో నాలుగు పెట్టుకొని స్నానం చేయబోతున్నాను’ అంటూ ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here