నాగ చైతన్య కస్టడీ సినిమా పై సమంత రియాక్షన్.. ఒక్కమాటతో రచ్చ రచ్చ..

- Advertisement -

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య లీడింగ్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు ల తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ ‘కస్టడీ’ మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌ లో ఒకటి.. కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి భారీ నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో నిర్మించారు. ఇప్పటికే విడుదల అయిన టీజర్ ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.. అయితే ఈరోజు సినిమా రిలీజ్ అయ్యింది.. ఈ సినిమా మొత్తం యాక్షన్ డ్రామాగా తెరకేక్కింది.. గతంలో ఎన్నడూ లేని విధంగా చైతన్య ఈ సినిమాలో కనిపించిన విషయం ట్రైలర్ ను చూస్తే అర్థమవుతుంది… కాగా, ఈ సినిమా పై సమంత రియాక్ట్ అయ్యినట్లు సమాచారం..

నాగ చైతన్య
నాగ చైతన్య

ఈ సినిమా పై సమంత .. చైతన్య బాగా కష్ట పడ్డాడు.. ఎప్పుడూ చూడని విధంగా యాక్షన్ సీన్స్ లో రెచ్చిపోయాడు.. నాకు ఈ సినిమా అయితే బాగా నచ్చింది.. ఖచ్చితంగా ఈ సినిమా చైతూకు బ్రేక్ ఈవెన్ ఇస్తుందని చెప్తూ పోస్ట్ పెట్టింది.. ఇక నాగ చైతన్య కూడా ఇటీవల జరిగిన ప్రెస్ మీట్లో సమంత పై తనకున్న ప్రేమను బయటపెట్టాడు.. దీంతో వీరి ఫ్యాన్స్ వీరిద్దరూ మళ్లీ కలబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.. చివరికి ఏమౌతుందో చూడాలి..

ఇక ఈ సినిమా ఎలా ఉందంటే..నాగచైతన్య ఈ సినిమాల్లో టు గుడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని కామెంట్స్ చేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్ . అలా ఫస్ట్ ఆఫ్ మొత్తం స్లో నరేషన్తో ముందుకు సాగిన ఈ సినిమా సెకండ్ హాఫ్ లో మాత్రం మంచి సస్పెన్స్ సిన్స్ పెట్టి జనాలకు హైప్ ఇచ్చారని ఓవరాల్గా యావరేజ్ టాక్ అయితే కస్టడీ సినిమా నమోదు చేసుకుంది .

- Advertisement -

ఈ క్రమంలోని ఒకవేళ విలన్ కన్నా కూడా మరికొన్ని ప్రిఫరెన్స్ సీన్స్ శివ క్యారెక్టర్ కి ఇచ్చుంటే డైరెక్టర్.. సినిమా ఇంకొంచెం పాజిటివ్ టాక్ దక్కించుకునేదని .. ఇప్పుడు అరవింద్ స్వామికి ఆ క్రేజ్ అంత వెళ్ళిపోయింది అని చెప్పుకొస్తున్నారు. సెకండ్ హాఫ్ లో అరవింద్ స్వామికి శివ క్యారెక్టర్ బ్యాక్ గ్రౌండ్ కి పెట్టిన లింక్ చాలా బాగుంది అంటూ జనాలు మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే వెంకట్ ప్రభు డైరెక్షన్ పై జనాలు హ్యూజ్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.. చూద్దాం మరి నాగచైతన్య “కస్టడి” ఫస్ట్ డే ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో… ప్రస్తుతం ఈ సినిమా 2.5/ 5 రేటింగ్ నమోదు చేసుకుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here