Samantha : ఛీ..ఛీ.. ఇంతలా దిగజారావేంటి సమంత… 72ఏళ్ల ముసలోడితో రొమాన్సా !

- Advertisement -

Samantha : ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారిపోతుందో ఎవరు ఊహించలేరు. ఒక్కో సారి ఒక్క సినిమాతో ఇండస్ట్రీ గుర్తింపు దక్కించుకోవచ్చు. అలా ఒక్క సినిమాతోనే అధ: పాతాళానికి కూడా పడిపోవచ్చు. అలాంటి టఫ్ సిచువేషన్ చాలా మంది హీరో హీరోయిన్లు తమ కెరీర్లో ఫేస్ చేసే ఉంటారు. కాగా రీసెంట్ గా సమంత పొజిషన్ అలాగే మారిపోయింది. ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలిన సమంత ఇప్పుడు ఇండస్ట్రీలో అవకాశాల కోసం చేయి చాచాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరీ ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అయితే ఆమెకు ఒక్కటంటే ఒక్క అవకాశం కూడా రావడం లేదు.

ఇటీవల సోషల్ మీడియాలో సమంతకి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది. హీరోయిన్ సమంత 72 ఏళ్ల వయస్సు గల హీరోతో రొమాన్స్ చేయబోతుందన్న వార్త అభిమానులకు టెన్షన్ పుట్టిస్తుంది. ఆయన మరెవరో కాదు మలయాళం ఇండస్ట్రీలో స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న మమ్ముట్టి . ఆయనఎంత టాలెంటెడ్ యాక్టర్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు .

- Advertisement -

మమ్ముట్టి తో రీసెంట్ గా ఓ గోల్డ్ లోన్ యాడ్లో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకున్న సమంత. త్వరలోనే ఆయనతో భారీ కాంట్రవర్షియల్ సినిమాలో నటించబోతుందట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది. యంగ్ హీరోస్ పాన్ ఇండియా హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవాల్సిన సమంత ఇలా 72 ఏళ్ల ముసలి హీరోతో స్క్రీన్ షేర్ చేసుకునే పరిస్థితి రావడానికి కారణం ముమ్మాటికీ ఆమెనే అంటూ అభిమానులు ఆవేదనతో కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం సమంత మమ్ముట్టి కాంబోపై హ్యూజ్ రేంజ్ లో అంచనాలు పెట్టుకుంటున్నారు. ఇద్దరు నటనలో తోపు యాక్టర్స్ కావడంతో సినిమా ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here