Samantha : ఒకప్పుడు లవ్లీ ఫెయిర్ అంటే చైతు సామ్ అనే పేరు సమంత, నాగ చైతన్య పేరు వినిపించేది..కొన్ని మనస్పర్ధలు కారణంగా వారిద్దరు విడిపొయారని మనకు తెలిసిందే..విడాకులు తీసుకున్న, ఎవరెన్ని అన్నా కూడా తన పని తాను చేసుకుంటూ వస్తుంది..ఎన్నో సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.. అయితే గత కొంత కాలంగా ఆమె మాయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో పోరాడుతున్న సంగతి తెలిసిందే.ఆ విషయాన్ని స్వయంగా సమంతనే వెల్లడించింది..ఆమె త్వరగా కోలుకొని మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వాలని అభిమానుల కొరుకుంతున్నారు..
గత కొంతకాలంగా ఆమె బయట కనిపించలేదు..కానీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు దగ్గరగానే ఉంటుంది.. శాకుంతలం సినిమా ప్రమోషన్స్ కోసం బయటకు వచ్చింది..ముంబై ఎయిర్పోర్ట్ లో దర్శనమిచ్చింది.కానీ సమంతను చూసి చాలామంది అయ్యయ్యో సమంత ఏంటి ఇలా మారిపోయింది అని కామెంట్లు చేస్తున్నారు.. సామ్ నిజంగా మునుపటి లాగా అయితే లేదు..చాలా బక్కగా,నీరసంగా ఉంది.. అయిన ఫ్యాన్స్ తో మాత్రం నవ్వుతూ సెల్ఫీలు దిగుతుంది..ఇక ముంబై ఎయిర్పోర్ట్ లో కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వీడియోని చూసిన అక్కినేని నాగచైతన్య చాలా ఫీల్ అయ్యారట.
సమంత ఇంత దారుణంగా తయారయింది.ఆమెను చూస్తే నాకు చాలా జాలేస్తోందని బాధ పడ్డారని తెలుస్తుంది. సమంతని చూస్తే మాత్రం గుండె తరుక్కుపోతుంది తన ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకొని బాధపడ్డారట. ప్రస్తుతం నాగచైతన్య ఫ్రెండ్స్ ఈ మాటను మాట్లాడుకోవడం విన్న కొందరు ఆ నోటా.. ఈ నోటా పాకి వైరల్ అవుతుంది..ఈ వార్తలొ నిజమేంత ఉందో తెలియదు కానీ ఆయన అన్నారని వార్తలు గుప్పుమన్నాయి.. వీరిద్దరి మధ్య అపార్థాలు పోయి మళ్ళీ కోరుకుంటున్నారు.మరి ఆ వార్తలొ నిజమేంత ఉందో తెలియాల్సి వుంది..