ఏంటి.. సమంత ఇలాంటి పనులు చేస్తుందా?.. బయటపడ్డ నమ్మలేని నిజాలు..

- Advertisement -

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ సమంతకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి చాలా కాలం అవుతుంది.. మొదటి సినిమాతో ఎలాంటి టాక్ ను అందుకుందో ఇప్పుడు కూడా అదే టాక్ తో వరుస సినిమాలతో దూసుకుపోతుంది.. ఆ స్థానంలో ఇప్పటికీ మెయింటైన్ చెయ్యడమంటే మామూలు విషయం కాదు.. అది సమంతకే సాధ్యం.. అయితే ఈ విషయం పై ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. సమంత కొన్ని సీక్రెట్ పనులు చేస్తుందని వాటి వల్లే ఈ రేంజ్ ను అందుకుందని టాక్..

సమంత
సమంత

సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకున్న తర్వాత తన పరిస్థితి దారుణంగా మారిందని నెటిజన్లు అంటున్నారు.. తాను ఏం చేసిన ఏది మాట్లాడిన క్షణాల్లో వైరల్ అవుతుంది. ఏ విధంగా ట్రోల్స్ కు గురవుతుందో నిత్యం చూస్తూనే ఉంది.. అయినా వాటిని సమంత ఎప్పుడూ పట్టించుకోలేదు.. తన పనేంటో తాను చేసుకుంటూ వస్తుంది.. ఇది ఇలా ఉండగా.. రీసెంట్గా ఐఎండిబి రిలీజ్ చేసిన లిస్టులో ఇండియన్ పాపులర్ యాక్టర్స్ జాబితాలో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది సమంత . బాలీవుడ్ బాడా హీరోలను కూడా వెనక్కినెట్టి.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అగ్రస్థానాన్ని సంపాదించుకోవడం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది..

ఇండియన్ మూవీ డేటా బేస్ 2022 లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ తారలను ప్రకటించగా అందులో సమంత పేరు మొదటి స్థానంలో ఉంది..ఇక అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్లు సైతం వెనక్కి తగ్గారనే చెప్పాలి.. ఇక సమంతకు ఈ స్థానం రావడానికి ఆమె చేసే సినిమాలు అని మిగిలిన హీరోయిన్లు చర్చించుకుంటున్నారాని టాక్.. విడాకులు తీసుకున్న తర్వాత బోల్డ్ కంటెంట్ వైపు సామ్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది.. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా హాట్ అందాల విందు చేస్తుంది.. సమంతను ఒక్కసారిగా చూసిన ఫ్యాన్స్ కొంతమంది భిన్నంగా స్పందిస్తున్నారు.. అందుకే నెంబర్ వన్ స్థానంలో ఉందని అంటున్నారు హీరోయిన్లు.. ఏది ఏమైనా కూడా స్టార్ హీరోలను పక్కన పెట్టి సమంత నెంబర్ వన్ స్థానంలోకి రావడం నిజంగా గ్రేట్ అంటూ ఆమె అభిమానులు అంటున్నారు.. మొత్తానికి ఇప్పుడు మళ్లీ సామ్ ట్రెండ్ అవుతుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here