Samantha ఇలా చేస్తుందనుకోలేదు..శాకుంతలం సినిమా సక్సెస్ కోసం ఆ విషయాలను బయటపెట్టిందా?

- Advertisement -

టాలివుడ్ స్టార్ హీరోయిన్లమొదటగా వినిపించే పేరు Samantha .. వరుస సక్సెస్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది..సినిమాల పరంగా గ్రేట్ అయిన వ్యక్తిగతంగా దిగజారిపోయింది..ఎప్పుడైతే నాగ చైతన్యతో విడాకులు తీసుకుందో అప్పటి నుంచి సామ్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటుంది.. దాంతో ఆమె ఫ్యాన్స్ సామ్ పెట్టే పోస్టుల కోసం వెయిట్ చేస్తూ వాటిని వైరల్ చేస్తున్నారు… ఈ మధ్య సమంత పెట్టే పోస్టులు నెట్టింట ఎంతగా వైరల్ అయ్యాయో మనం చూస్తూనే ఉన్నాం.. తాజాగా మరో వార్త నెట్టింట వైరల్ గా మారింది..

Samantha
Samantha

తాజాగా సమంత నటించిన శాకుంతలం సినిమా సక్సెస్ అవ్వటం కోసం కూడా కొన్ని విషయాలను బయట పెట్టడానికి దిగజారిందని తెలుస్తుంది. తన సీక్రెట్స్ బయట పెడుతూ ప్రమోషన్స్ లో సింపతీని క్రియేట్ చేసింది..సమంత అంతలా ఎం చేసిందో అసలు విషయం ఏంటో తెలుసుకుందాం…సమంత తెలుగు సినీ ఇండస్ట్రీకి ఏం మాయ చేసావే సినిమాతో పరిచయమైంది.ఇక తన తొలి చూపులతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసుకొని మంచి అభిమానాన్ని పెంచుకుంది… ఆ తర్వాత వరుస సినిమాలను చేస్తూ వరుస హిట్ లను తన ఖాతాలో వేసుకుంటూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది..

shaakuntalam movie Review

అంతేకాదు ఇండస్ట్రీలో స్టార్ ఫ్యామిలి అయిన అక్కినేని వారసుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది..పెళ్లి తర్వాత కూడా తన భర్త నాగచైతన్యతో బాగా హ్యాపీగా గడిపింది.కానీ లోలోపల ఏం జరిగిందో తెలియదు కానీ విడాకులు తీసుకొని అందరికి షాక్ ఇచ్చింది..అసలు వీరిద్దరూ విడాకులు ఎందుకు తీసుకున్నారా అనే చర్చలు ఇప్పటికి జరుగుతున్నాయి..ఆ తర్వాత పుష్ప లో ఐటమ్ సాంగ్ చేసింది.. దానిపై ఎంతగా విమర్శలు వచ్చాయో అందరికి తెలుసు… కానీ వాటిని అసలు పట్టించుకోలేదు.ఇక ఆ తర్వాత యశోద సినిమాలో నటించగా ఈ సినిమా కొంతవరకు గుర్తింపు అందించింది.

- Advertisement -

ప్రస్తుతం ఆమె శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది..ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అక్కినేని ఫ్యామిలీ పై విమర్శలు చేసింది.. సినిమా సక్సెస్ కోసం సమంత ఇలా కూడా దిగజారి పోతుందా అని జనాలు కామెంట్లు పెడుతున్నారు.. మరి సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.. హిట్ అయితే ఓకే.. కానీ ప్లాప్ అయితే సమంత కేరీర్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here