Riva Chaudhary : జారిపోయిన ఫ్యాంట్ ఫొటోలను షేర్ చేసి సెగలు పుట్టిస్తున్న హాట్ బ్యూటీ..

- Advertisement -

Riva Chaudhary : ఈ కాలంలో హీరోయిన్లు ఎక్కువగా గ్లామర్ డోస్ ను పెంచుతున్నారు..అవసరం లేకున్నా కూడా అందాల షో చేస్తూ యువతకు పిచ్చెక్కిస్తున్నారు.కేవలం సినిమాలు మాత్రమే కాదు..అవకాశం వస్తే వెబ్ సిరీస్ లు, షార్ట్ మూవీస్ లోనూ నటించేందుకు ఓకే చెబుతున్నారు.ఇకపోతే ఇప్పటి హీరోయిన్లు ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. ఓవైపు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా ఉన్నా కూడా ఎలాంటి ఆఫర్స్ వచ్చినా కొందరు వదులుకోవడం లేదు. మరికొందరు వెబ్ సిరీస్ ల ద్వారా స్టార్లు అయిపోతున్నారు. అలాంటి వాళ్లలో ఒకరు రివా చౌదరి.. ఎస్.. తను వెబ్ సిరీస్, సోషల్ మీడియా ద్వారా లైమ్ లైట్ లోకి వచ్చి ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఫెమస్ అయ్యింది..

Riva Chaudhary
Riva Chaudhary

సోషల్ మీడియాలో హద్దు మీరి మరీ తను ప్రవర్తించే తీరును చూసి నెటిజన్లు తట్టుకోలేక పోతున్నారు. తాజాగా రివా చౌదరి షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో దుమారం లేపుతోంది. నిజానికి.. అందాలు ఆరబోయడంలో ఎలాంటి హద్దులు పెట్టుకోదు ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే సోషల్ మీడియాలో అందాలను దాచుకోకుండా చూపిస్తూ, అందాలు ఆరబోస్తూ రచ్చ చేసిన విషయం తెలిసిందే. తాజాగా బాత్ రూమ్ కు వెళ్లిన రివా చౌదరి.. అక్కడ ప్యాంట్ విప్పి కమోడ్ మీద కూర్చొని పేపర్ అడ్డ పెట్టుకొని ఫోటోలు దిగింది..

Riva Chaudhary Hot pics
Riva Chaudhary Hot pics

అయితే, తన ప్రైవేట్ పార్ట్ కనిపించకుండా పేపర్ అడ్డు పెట్టి ఫోటోషూట్ తీసుకుంది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్యాంట్ జారిపోతున్నా పట్టించుకోకుండా తన అందాలను మొత్తం ఆరబోసింది. తొడ పార్ట్ మొత్తం కనిపించేలా.. పైన ఎద అందాలు కూడా కనిపించేలా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రివా చౌదరి. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాదు.. నెటిజన్లు అయితే తన అందాలు చూసి తట్టుకోలేకపోతున్నారు.. కాస్త దాచుకోవమ్మా ఇక్కడ ఆగలేక పోతున్నాము అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here