షూటింగ్ సెట్స్ లో అందరిముందు ఆ డైరెక్టర్ ని చితకబాదిన Ravi Teja.. కారణం అదేనా?

- Advertisement -

Ravi Teja ఇండస్ట్రీ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా వచ్చిన హీరోలలో ఒకరు మాస్ మహారాజ రవితేజ.ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని ప్రారంభించిన రవితేజ ఆ తర్వాత చిన్న పాత్రలు చేసి నిలదొక్కుకుంటూ , హీరో గా మారి నేడు ఈ స్థాయిలో నిల్చున్నాడు.ఇప్పుడు ఈయన సినిమా వస్తుంది అంటే చాలు బయ్యర్స్ కి పండగే,మినిమం గ్యారంటీ హీరో అనే పేరు కూడా ఉంది.

Ravi Teja
Ravi Teja

ఇలాంటి స్టార్ స్టేటస్ ఆయనకీ ఊరికే రాలేదు, ఎంతో కస్టపడి డిసిప్లైన్ తో తెచ్చుకున్న స్టేటస్ ఇది.ఇన్నేళ్ల రవితేజ కెరీర్ లో ఇప్పటి వరకు ఇండస్ట్రీ లో ఎలాంటి అభియోగాలు లేవు.కానీ రీసెంట్ గా విడుదలైన ‘ఖిలాడీ’ సినిమా అప్పుడు మాత్రం డైరెక్టర్ రమేష్ వర్మ పై ఫైర్ అయ్యినట్టు తెలుస్తుంది.అంతే కాదు ఒక విషయం లో ఆ డైరెక్టర్ ప్రవర్తిస్తున్న తీరుకి అసహనం కి లోనై అతనిపై చెయ్యి చేసుకున్నట్టు కూడా ఫిలిం నగర్ లో ఒక రూమర్ గట్టిగా వినిపిస్తుంది.

Ravi

మీరు సరిగ్గా గమనిస్తే ‘ఖిలాడీ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రవితేజ సినిమా లో పని చేసిన ప్రతీ ఒక్కరి గురించి మాట్లాడుతాడు కానీ డైరెక్టర్ రమేష్ వర్మ గురించి ఒక్క మాట కూడా మాట్లాడడు.ఇది చూసినప్పుడే ఫ్యాన్స్ కి వీళ్లిద్దరి మధ్య ఎదో జరగకూడనిది జరిగింది అని అర్థం అయ్యింది.అయితే రవితేజ ఎందుకు రమేష్ వర్మ ని కొట్టాల్సి వచ్చింది అనే దానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు కానీ, ఒక సీనియర్ నటుడుని లొకేషన్స్ లో అవమానించినందుకు గాను రవితేజ అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చిందని అంటున్నారు.

- Advertisement -
Teja

క్రాక్ వంటి భారీ బ్లాక్ బస్టర్ చిత్ర తర్వాత 2022 వ సంవత్సరం లో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజి గా నిల్చింది కానీ ఓటీటీ లో మాత్రం అదిరిపొయ్యే రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది.ఈ సినిమా తర్వాత రవితేజ ఇక ఎప్పటికీ రమేష్ వర్మ తో సినిమాలు చెయ్యకూడదని ఫిక్స్ అయ్యాడట.

dirctor
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here