Raveena Tandon : 49ఏళ్ల వయసులో ఏంటమ్మా ఇది.. ఇంత హాట్ గా కనిపిస్తే కుర్రాళ్లు ఆగగలరా !

- Advertisement -


Raveena Tandon : బాలీవుడ్ నటి రవీనా టాండన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో కూడా పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ క్యూట్ ముద్దుగుమ్మ గత 30 ఏళ్లుగా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా కొనసాగుతోంది. ఆమె 90ల నుండి సినిమాల్లో నటిస్తూ హిందీ సినిమాలు, టీవీ షోలలో సంచలనం సృష్టించింది.

తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది రవీనా టాండన్. స్టార్ హీరోల సరసన ఎన్నో సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించింది. పలు తెలుగు సినిమాల్లో నటించి మెప్పించిన ఆమె 90వ దశకంలో రథసారథి, బంగారు బుల్లోడు, ఆకాశ వీధుల్లో, పాండవులు పాండవులు తుమ్మెద వంటి తెలుగు సినిమాల్లో నటించారు.

Raveena Tandon
Raveena Tandon

పెద్దగా తెలుగు సినిమాల్లో ఫ్రేమ్‌ని పొందలేకపోయింది. ఇటీవల ఆమె కన్నడ చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2 లో నటించి విపరీతమైన పాపులారిటీని పొందింది. ఆమె పేరు మార్మోగిపోయింది. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు ఆమె పేరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నో యాడ్ షూట్లతో బిజీగా ఉన్న నెట్టింట హాట్ హాట్ ఫోటోషూట్లతో సందడి చేస్తోంది. ఐదేళ్ల వయసులో కూడా హాట్ హాట్ అందాలతో ఆకట్టుకుంది. స్టన్నింగ్ అవుట్ ఫిట్ తో ఓ మ్యాగజైన్ కోసం చేసిన ఫోటోషూట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

- Advertisement -

ఫెమినా ఇండియా మ్యాగజైన్ కోసం రవీనా టాండన్ ట్రెండీ లుక్‌లో కనిపించింది. హాట్ హాట్ ఎక్స్ ప్రెషన్స్ తో యంగ్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇచ్చింది. ఆమె అందాల ప్రదర్శనకు సంబంధించిన స్టిల్స్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. చాలా హాట్ హాట్ గా కనిపిస్తున్న రవీనా.. లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్నావ్.. ఈ వయసులో కూడా ఇంత గ్లామర్ ఎలా మెయింటైన్ చేస్తున్నావు అంటూ చాలా మంది హాట్ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులోనూ ఆమెకు మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here