షారుఖ్ ఖాన్ తో అలాంటి పనులు చేస్తూ కెమెరాకి అడ్డంగా దొరికిపోయిన రష్మిక !

- Advertisement -

కన్నడ సినీ పరిశ్రమలో ‘కిరిక్ పార్టీ’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసి, ఆ తర్వాత తెలుగు తో నాగ శౌర్య హీరో గా నటించిన ‘చలో’ అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై, హీరోయిన్ గా తొలిసినిమాతోనే గ్రాండ్ సక్సెస్ ని అందుకున్న రష్మిక , ఆ తర్వాత విజయ్ దేవరకొండ హీరో గా నటించిన ‘గీత గోవిందం’ సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్స్ ని షేక్ చేసి రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయిన సంగతి అందరికీ తెలిసిందే.

Rashmika
Rashmika

ఈ చిత్రం తర్వాత మళ్ళీ ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. సౌత్ లో వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు సంపాదించి అనతి కాలం లోనే సూపర్ స్టార్ స్టేటస్ ని దక్కించుకుంది. ఇక అల్లు అర్జున్ తో ఈమె చేసిన ‘పుష్ప’ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో సెన్సేషన్ సృష్టించడం తో పాన్ వరల్డ్ హీరోయిన్ గా కూడా పేరు తెచ్చుకుంది.

ఇక ఆ తర్వాత తమిళం లో ఏకంగా అక్కడి సూపర్ స్టార్ విజయ్ తో కలిసి ‘వారిసు’ చిత్రం లో నటించింది. ఈ సినిమా పెద్ద సూపర్ హిట్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆమె ఏకంగా బాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘ఎనిమల్’ లో ఛాన్స్ కొట్టేసింది. రణబీర్ కపూర్ మరియు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో పాటుగా ఇప్పుడు ఈమె గుట్టు చప్పుడు కాకుండా బాలీవుడ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తో షూటింగ్ లో పాల్గొన్నది.

- Advertisement -

అయితే ఇది సినిమా షూటింగ్ కాదట, కేవలం ఒక యాడ్ షూట్ అట. ఇది వరకు షారుఖ్ ఖాన్ తో యాడ్స్ లో నటించిన హీరోయిన్స్ అందరికీ తన తదుపరి చిత్రాలలో హీరోయిన్ రోల్ ఇచ్చాడు, ఇప్పుడు రష్మిక కి కూడా హీరోయిన్ రోల్ ని ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ రష్మిక కి ఆ ఛాన్స్ దక్కితే మాత్రం మామూలు లక్ కాదనే చెప్పాలి. ఈ సినిమా హిట్ అయితే మాత్రం ఆమె బాలీవుడ్ లో ఒక స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతాది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here