Rashmika Mandanna : పైట లేకుండా చీరకట్టులో రష్మిక హాట్ ట్రీట్

- Advertisement -

Rashmika Mandanna .. సోషల్ మీడియాలో మరోసారి తన లుక్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈసారి చీరకట్టులో సందడి చేసింది. ల్యాక్ మీ ఫ్యాషన్ లుక్ లో రష్మిక ట్రెడిషనల్ లుక్ లో కనిపించింది. ర్యాంప్ పై నడుస్తూ హొయలు పోయింది. ప్రస్తుతం రష్మిక న్యూ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Rashmika Mandanna
Rashmika Mandanna

ల్యాక్ మీ ఫ్యాషన్ వీక్ లో రష్మిక సందడి చేసింది. బ్లాక్ శారీలో ర్యాంప్ పై వయ్యారంగా నడుస్తూ మెస్మరైజ్ చేసింది. బ్లాక్ శారీలో రష్మిక పైట లేకుండా ఎద అందాలు చూపిస్తూ రచ్చ చేసింది. కసిగా పోజులిస్తూ కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టింది. బాగా వైరల్ అవుతున్న రష్మిక ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

రష్మిక లుక్స్ చూసి కుర్రాళ్లు మనసు పారేసుకుంటున్నారు. ఆమె హాట్ నెస్ కు ఫిదా అవుతున్నారు. ఈ మధ్య రష్మిక ఈ మధ్య అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తోందని అంటున్నారు. గ్లామర్ డోస్ పెంచేసి బాలీవుడ్ లో అవకాశాలు అందుకునేందుకు ట్రై చేస్తోందని ట్రోల్ చేస్తున్నారు. బీ టౌన్ ఈవెంట్స్ లో రష్మిక పొట్టి దుస్తుల్లోనే కనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు. 

- Advertisement -
Rashmika Mandanna Latest Photos

రష్మిక మరోసారి తన అందంతో సెగలు పుట్టిస్తోంది. వెరైటీ చీరలో మెరిసి తన పరువాలు చూపిస్తూ కుర్రాళ్లకు కైపెక్కించింది. ఎదపై పైట లేకుండా ఉండే వెరైటీ చీరలో మెరిసింది. ఈ ఫొటో షూట్ లో రష్మిక కిల్లింగ్ పోజులిచ్చింది. ఓవైపు రాయల్ గా కనిపిస్తూనే మరోవైపు హాట్ గా కనిపించింది. 

Rashmika Mandanna New Stills

రష్మిక అందం చూసి కుర్రాళ్లు చూపుతిప్పుకోలేక పోతున్నారు. విరహ వేదనతో ఉన్న రష్మిక లుక్స్ చూసి మనసు పారేసుకుంటున్నారు. రష్మిక తాజా లుక్స్ పుష్ప సినిమాలో తన లుక్ ని తలపించిందని నెటిజన్లు అంటున్నారు. ప్రస్తుతం రష్మిక ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా రష్మిక పుష్ప – 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. మరోవైపు బాలీవుడ్ లో రణ్ బీర్ కపూర్ తో కలిసి యానిమల్ సినిమాలో నటిస్తోంది

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here