Rashmika Mandanna : ఏంటీ.. షర్ట్ కూడా లేకుండా రష్మిక కెమెరాలకు చిక్కిందా?

- Advertisement -

కాస్త ఫెమ్ రాగానే హీరోయిన్లు ఏదో సాధించినట్లు తెగ ఫీల్ అవుతారన్న సంగతి తెలిసిందే.. అందులో Rashmika Mandanna ముందు వరసలో ఉంటుంది.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న బాలీవుడ్ ఫిలిం మేకర్స్ దృష్టిని ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఈ ఫోటోలు అంటూ కొందరు షర్టు లేకుండా రష్మిక తన ఎద అందాలను ఎక్స్‌పోజ్ చేస్తు, నడుము అందాలను నాభి అందాలను తెగ చూపిస్తూ సందడి చేసిన ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో సౌత్ లో రష్మిక కు బ్యాడ్ టైం నడుస్తుంది.. ఈ మధ్య ఏం చేసిన కూడా రివర్స్ అవుతున్నాయి..

Rashmika Mandanna
Rashmika Mandanna

అంతేకాదు.. ఏం మాట్లాడినా కూడా విమర్శలు ఎదురవుతున్నాయి. అందుకే రష్మిక మందన కాస్త సీరియస్ గా బాలీవుడ్లో ప్రయత్నాలు చేస్తుండట. అందుకే ఇలా షర్ట్ లేకుండా ఎద అందాలను చూపిస్తూ బాలీవుడ్ వారిని ఊరిస్తుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సౌత్ లో ఏ సినిమా ప్రమోషన్ కి హాజరైన కూడా రష్మిక ఇలా ఇంతగా బరితెగించి అందాల ప్రదర్శన చేసింది లేదు. మొదటి సారి ఈ ముద్దుగుమ్మ ఇంతటి అందాల ఆరబోత చేసిందని కామెంట్స్ వస్తున్నాయి. అది కేవలం బాలీవుడ్ ఫిలిం మేకర్స్ దృష్టిని ఆకర్షించేందుకు అని గుసగుసలు వినిపిస్తున్నాయి..ఆ ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Rashmika Mandanna Photos
Rashmika Mandanna Photos

అంతగా ఎద అందాలను కేవలం బాలివుడ్ లో ఆఫర్ల కోసం చూపిస్తుందా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.. బాలీవుడ్ లో వరుస ఆఫర్ల కోసమే అంటూ ఆమె అభిమానులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ కి జోడిగా పుష్ప 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల నితిన్ మరియు వెంకీ కుడుముల కాంబినేషన్ లో రూపొందబోతున్న సినిమాకు కూడా రష్మిక మందన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో నితిన్ వెంకి కుడుముల రష్మిక మందన కాంబినేషన్లో భీష్మ సినిమా వచ్చింది. ఆ సినిమా మంచి సక్సెస్ సొంతం చేసుకున్న నేపథ్యంలో మరోసారి ఈ జంట స్క్రీన్ మీద సందడి చెయ్యనుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here