సినిమా అంటే అన్ని వదిలేయ్యాలి.. పేమస్ అవ్వాలి అంటే కొన్నిసార్లు మనకు తెలియకుండానే కమిట్మెంట్స్ అడుగుతారు.. లేదా అలా జరిగిపోతాయి.. కథ డిమాండ్ చేస్తుంది అంటే ఇష్టం లేకుండా కూడా కొన్ని.. అది సీన్ ను బట్టి తప్పక చెయ్యాలి.. మనకు ఎంత బాధ కలిగించినా కూడా ఆ సీన్స్ చెయ్యాలి.. కొందరు సాటిస్ఫాక్షన్ కోసం అలాంటి సీన్స్ చేస్తే మరి కొందరు డబ్బుల కోసం చేస్తుంటారు.
అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం తమ పేరుని పాపులారిటీ సంపాదించుకోవడానికి అలాంటి సీన్స్ చేస్తుంటారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. అయితే ఓ స్టార్ హీరో మాత్రం హీరోయిన్ ను బాగా కొరికాడని, ఫస్ట్ కొద్దిగా భయపడినా కూడా ఆ తర్వాత హీరోయిన్ కూడా ఆ హీరోతో పచ్చిగా రొమాన్స్ చెయ్యడానికి తెగ ఇష్టపడేది అట.. ఇంతకీ ఆ హీరో, హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆ జంట ఎవరో కాదు రణవీర్, దీపికా పదుకొనే.. ఇండస్ట్రీలో పర్ఫెక్ట్ కెమిస్ట్రీ ఉన్న జంట వీరే.. వీళ్ళు జంటగా చేసిన సినిమాల గురించి అందరికి తెలిసే ఉంటుంది.. ఒక్కో సినిమా ఒక్కో రేంజులో రొమాన్స్ ను పండించాయి.. వీళ్లిద్దరు భార్యాభర్తలే కానీ వీళ్ళిద్దరూ భార్యాభర్తలు కాకముందు నుంచి పర్ఫెక్ట్ గా సింక్ లో ఉంటారన్న కామెంట్స్ బాలీవుడ్ లో వినిపిస్తాయి వీళ్ళ పెళ్ళికి ముందు చేసిన సినిమాలను చూస్తే జనాలు తట్టుకోవడం కష్టమే. మూడ్ రావాలంటే వీళ్ళ సినిమాలు చూసేవారని టాక్.. మరీ ముఖ్యంగా రామ్ లీలా సినిమాలో వీళ్ళిద్దరి పర్ఫామెన్స్ చూసి డైరెక్టర్ లు సైతం షాక్ అయిపోయారట… కానీ సినిమా బాగా హిట్ అవ్వడంతో అందరు డైరెక్టర్స్ వీరిని అలానే అనుకున్నారని ఇండస్ట్రీలో టాక్..
ఇకపోతే సినిమా షూట్ చేస్తున్నప్పుడు నిజంగానే వీరిద్దరూ సీన్ కు టెంప్ట్ అయిపోయి రొమాన్స్ చేసారన్న కామెంట్స్ అప్పట్లో వినిపించాయి. అంతేకాదు డైరెక్టర్ కట్ చెప్పిన కూడా వాళ్ళు ఆ మూడ్ నుంచి బయటకు రాలేదని సోషల్ మీడియాలో వార్తలు వినిపించ్చాయి.. అంటే అంతలా వాళ్లు ఆ సీన్స్ లో ఇన్వాల్వ్ అయిపోయినటించారు.. దాంతో అప్పట్లో వీరిద్దరూ ఇండస్ట్రీ హాట్ టాపిక్ అయ్యారు.. ఈ క్రమంలోని సోషల్ మీడియాలో మరోసారి ఈ న్యూస్ వైరల్ గా మారింది. అయితే గత కొన్ని రోజుల నుంచి వీళ్ళు విడాకులు తీసుకోబోతున్నారు అన్న వార్త తెగ ట్రెండ్ అవుతుంది. అయితే దీనిపై దీపికా కానీ రన్వీర్ సింగ్ కానీ ఎటువంటి అఫీషియల్ ప్రకటన చేయలేదు.. కానీ మొన్నీ మధ్య ఓ పోస్ట్ తో దీపిక క్లారిటీ ఇచ్చింది..ప్రస్తుతం వీరిద్దరూ సినిమాలతో బిజీగా ఉన్నారు..