Ramya Krishna : రెస్టారంట్ లో మందు త్రాగి గలీజ్ పనులు చేసిన రమ్యకృష్ణ.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు!

- Advertisement -

Ramya Krishna : ఎన్ని తరాలు మారిన చెక్కు చెదరని ఇమేజి ఉన్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ ఈ హీరోయిన్స్ క్రేజీ సినిమాల్లో నటించడం వాళ్ళు ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్య ఫలితం అనే చెప్పాలి. ఎందుకంటే హీరోయిన్స్ కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. పదేళ్ల కెరీర్ పూర్తి అయ్యాక, పెళ్లి చేసుకొని సినిమాలకు టాటా చెప్పేస్తూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకుంటూ ఉంటారు.

Ramya Krishna
Ramya Krishna

అలాంటి హీరోయిన్స్ లో ఒకరు రమ్య కృష్ణ. కేవలం అందాలను ఆరబొయ్యడం మాత్రమే కాదు. నటనలో తనని మించిన హీరోయిన్ లేదని నిరూపించుకున్న సూపర్ స్టార్ ఈమె. హీరోయిన్ గా, విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా ఇలా తనలో ఎన్నో వైవిద్యభరితమైన కోణాలను చూపించి ఆడియన్స్ కి తిరుగులేని ఎంటెర్టైమెంట్ ని ఇచ్చింది. ఇదంతా పక్కన పెడితే రమ్య కృష్ణ సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది.

Ramya Krishna Photos

రీసెంట్ గా రమ్య కృష్ణ ఇండస్ట్రీ లోని కొంతమంది స్నేహితులైన హీరోయిన్స్ తో గెట్ టూ గెథెర్ పార్టీ ని చేసుకుంది. ఒక రెస్టారంట్ వీళ్లంతా కలుసుకున్నారు. అయితే పార్టీ కల్చర్ కి బాగా అలవాటు పడిన వీళ్ళు ఇష్టమొచ్చినట్టు త్రాగేసి మొన్న రాత్రి మొత్తం చిందులు వేసారట. రమ్య కృష్ణ మద్యం మత్తులో హీరోయిన్ రాధికా ని కౌగిలించుకున్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

- Advertisement -
Ramya Krishna Radhika

ఈ ఫోటో ని చూసి నెటిజెన్స్ ఎంత తాగావు, ముఖం అలా తయారైంది అంటూ కామెంట్స్ చేసారు. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన ఈ ఫోటోనే కనిపిస్తుంది. ఇది ఇలా ఉండగా రమ్యకృష్ణ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుంటూరు కారం చిత్రం లో ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here