Rakul Preet : గులాబీ రంగు డ్రెస్సులో సన్నజాజిలాంటి నడుమందాలతో రెచ్చగొడుతున్న రకుల్ ప్రీత్ సింగ్..

- Advertisement -

Rakul Preet : అందం ఉంటే చాలు నటన లేకున్నా కూడా హీరోయిన్ అవుతున్నారు చాలా మంది.. అందులో కొందరు హీరోయిన్లు మాత్రం అందంగా కనిపించాలని ఇష్టమైన వాటిని కూడా వదిలేస్తున్నారు.. ఆ జాబితాలో మొదటగా వినిపించే పేరు రకుల్ ప్రీత్ సింగ్..బాలీవుడ్ కి వెళ్లిన రకుల్ చాలా కాలంగా జీరో సైజ్ మైంటైన్ చేస్తుంది. వ్యాయామం, యోగా తన దినచర్యలో భాగం చేసుకుంది. ప్రతిరోజూ చెమటలు చిందిస్తూ కఠిన కసరత్తులు చేస్తుంది. అందమైన స్లిమ్ అండ్ ఫిట్ బాడీ సాధిస్తుంది. అయితే ఒక దశ వరకూ బరువు తగ్గితే బాగుంటుంది. మరీ ప్రయత్నిస్తే అస్సలు చూడలేరు..

rakul preet
rakul preet

ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ బిజీగా ఉండే అమ్మడు రోజు ఏదొక ఫోటోను షేర్ చేస్తుంది.. తాజాగా పోస్ట్ చేసిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.. ఆమె రెడ్ బాడీ కాన్ డ్రెస్ ధరించి ఫోటోలు దిగారు. సదరు ఫొటోల్లో రకుల్ లుక్ కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అంటే బాగా సన్నమై మునుపటి గ్లామర్ కోల్పోయిన భావన కలుగుతుంది. దీంతో… గులాబీ మొగ్గలా ముద్దొచ్చే రకుల్ అగ్గిపుల్లలా అందవిహీనంగా తయారయ్యారని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

rakul preet photos

మరోవైపు రకుల్ ప్రీత్ పెళ్లి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఏడాది రకుల్ పెళ్లని పెద్దఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలను అనూహ్యంగా మరోసారి రకుల్ ఖండించారు. వారానికోసారి నా పెళ్లి వార్తలు వస్తూనే ఉంటాయి. మీ కథనాల ప్రకారం నాకు గత ఏడాది నవంబర్లోనే పెళ్లయిపోయింది. ఇంతకీ నా పెళ్లి ఎలా జరిగిందో నాకు చెప్పనే లేదూ అంటూ సెటైర్స్ వేసింది. రకుల్ సమాధానాలకు మీడియా ప్రతినిధులు షాక్ తిన్నారు.. నేను బిజీగా ఉన్నాను అంటూనే జాకీ భగ్నానీని ప్రేమిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.. రకుల్ లేటెస్ట్ మూవీ ఛత్రీవాలి హిట్ టాక్ తెచ్చుకుంది. వరుస పరాజయాల తర్వాత దక్కిన హిట్ కావడంతో రకుల్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.భారతీయుడు 2 లో ఆమె నటిస్తున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here