Pragya Jaiswal : ట్రెడిషనల్ వేర్ లో ప్రగ్యా ట్రెండీ పోజులు.. ఫిదా అవుతున్న కుర్రాళ్లు

- Advertisement -

టాలీవుడ్ అందం Pragya Jaiswal సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ట్రెడిషనల్ వేర్ లో ట్రెండీ ఫొటోలతో కుర్రాళ్లకు కైపెక్కిస్తోంది. నేవీ బ్లూ కలర్ లెహంగాలో కూల్ పోజులతో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.

Pragya Jaiswal
Pragya Jaiswal

ఈమధ్య ప్రగ్యా సోషల్ మీడియాలో తన హవా సాగిస్తోంది. రోజుకో రకంగా ఫొటోషూట్ చేస్తూ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఫొటోలు పోస్టు చేస్తోంది. ఆ ఫొటోలతో కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ప్రగ్యా కూల్ పోజులు చూసి మనసు పారేసుకుంటున్నారు. 

Pragya Jaiswal Photos

తాజాగా ప్రగ్యా జైస్వాల్ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేవీ బ్లూ లెహంగాలో ప్రగ్యా మెరిసిపోతోంది. తన మెస్మరైజింగ్ పోజులతో ప్రగ్యా కుర్రాళ్లకు బ్యూటీ ట్రీట్ ఇస్తోంది. ఈ ఫొటోలు చూసిన కుర్రాళ్లు మరోసారి ఈ బ్యూటీపై మనసు పారేసుకుంటున్నారు.

- Advertisement -
Pragya Jaiswal Stills

ఇక ప్రగ్యా సినిమాల విషయానికి వస్తే.. కంచె సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది ఈ భామ. ఆ తర్వాత రెండు మూడు సినిమాల్లో నటించినా అంతగా ఆకట్టుకోలేకపోయింది. చివరగా ప్రగ్యా అఖండ సినిమాలో కనిపించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ బ్యూటీ తన కెరీర్ ఇక గాడిన పడినట్టేనని భావించింది. కానీ సీన్ రివర్స్ అయింది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఉన్నా ఈ భామకు అవకాశాలు మాత్రం రావడం లేదు.

Pragya Jaiswal Images

ఆఫర్లు రావడం లేదని బాధపడకుండా ప్రగ్యా జైస్వాల్ బ్యూటీ ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉండేందుకు ట్రై చేస్తోంది. అందుకే సోషల్ మీడియాలో తన హవా చూపిస్తోంది. తరచూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ అభిమానులను ఫిదా చేస్తోంది. మరోవైపు ఇంత అందానికి ఆఫర్లెందుకు రావడం లేదంటూ నెటిజన్లు కూడా తెగ బాధ పడిపోతున్నారు. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here