Rakul : బికినీలో హాట్ యాంగిల్స్ చూపిస్తూ హీటేక్కిస్తున్న డిల్లీ బ్యూటీ.. అబ్బా అంత చూపిస్తే ఎట్లా..

- Advertisement -

Rakul టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు వరుస చిత్రాల్లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అందం, నటనతోనూ తెలుగు ఆడియెన్స్ ను బాగా దగ్గరైంది. ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను కూడా భారీగానే పెంచుకుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు తన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.. తాజాగా దుబాయ్ వేకేషన్ లో ఉన్న ఈ అమ్మడు బీచ్ లో బికినీలో దర్శనమిచ్చి మంటలు రేపింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

Rakul
Rakulz

ఒకప్పుడు తెలుగులో వరుస చిత్రాల్లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అందం, నటనతోనూ తెలుగు ఆడియెన్స్ ను బాగా దగ్గరైంది. ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను కూడా భారీగానే పెంచుకుంది.. మళ్లీ తెలుగులోకి ఎప్పుడు రీఎంట్రీ ఇస్తుందా అని ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు.. అంత వరకు మాత్రం సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఈ ముద్దుగుమ్మ టచ్ లోనే ఉంటోంది. తన మూమెంట్ ను పోస్టుల ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటోంది.. ఇప్పుడు కూడా కొన్ని ఫోటోలను షేర్ చేసింది..

ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ఫ్యామిలీతో పాటు వెకేషన్ ను పూర్తి చేసుకొని వచ్చినట్టు తెలుస్తోంది. దుబాయ్ లో సందడి చేసింది. అందుకు సంబంధించిన పిక్స్ ను అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ సందర్భంగా మినీ గౌన్ లో గ్లామర్ మెరుపులూ మెరిపించింది.. తాజాగా బీచ్ లో ఎంజాయ్ చేస్తూ దర్శనమిచ్చింది. ఏకంగా బికినీలో రచ్చ చేస్తూ కనిపించింది. తాజాగా ఢిల్లీ భామ పంచుకున్న పిక్స్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రకుల్ గ్లామర్ మెరుపులకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు..గ్లామర్ మెరుపులతో పాటు తన ఫ్యాషన్ సెన్స్ తోనూ కట్టిపడేస్తోంది. మొత్తానికి ఎప్పుడూ నెట్టింట సందడి చేస్తోంది.. ప్రస్తుతం వరుస సినిమాలల్లో నటిస్తూ బిజీగా ఉంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here