‘ఆమె ఓ పోర్న్ స్టార్.. వీడియోలతో సెలబ్రిటీలను బ్లాక్ మెయిల్ చేస్తుంది’

- Advertisement -

బాలీవుడ్ హాటీస్ రాఖీ సావంత్, షెర్లిన్ చోప్రాల గురించి తెలియని వారుండరు. తమ హాట్ స్టిల్స్ తో.. మత్తెక్కించే ఎక్స్ పోజింగ్ తో కుర్రకారు మతిపోగొడుతూ సోషల్ మీడియాలను షేక్ చేస్తుంటారు. ఇక కాంట్రవర్సీకి వీల్లు చాలా ఫేమస్. ఈ కాంట్రవర్సీ బ్యూటీస్ మధ్య ఇప్పుడు బాలీవుడ్ లో ఓ అగ్లీ ఫైట్ జరుగుతోంది. 

కొద్దిరోజులుగా బాలీవుడ్ డైరెక్టర్ సాజిద్ ఖాన్ పై పలువురు హీరోయిన్స్ మీ టూ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా షెర్లిన్ కూడా తనపై సాజిద్ పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించింది. దీనిపై రాఖీ సావంత్ రియాక్ట్ అయింది. అతడిని వేధించింది చాలు.. ఇప్పటికే సాజిద్ శిక్ష అనుభవించాడు.. ఆఫర్స్ కూడా కోల్పోయాడు. ఇంకా అతన్ని విమర్శిస్తే ఆత్మహత్య చేసుకుంటాడు అని రాఖీ సాజిద్ కు సపోర్ట్ గా నిలిచంది. దీనిపై షెర్లిన్ ఫుల్ ఫైర్ అయింది. 

“రాఖీ సావంత్ నువ్వు ఒక ‘చర్బీ కి దుకాన్’ (కొవ్వు పట్టిన దుకాణం). నాన్సెన్స్.. ఏం మాట్లాడుతున్నావు. జిమ్ కి వెళ్లి కండలు పెంచుకోడానికి వెయిట్ లిఫ్టిగ్ లిఫ్టింగ్ చేయి. నీ బాయ్ ఫ్రెండ్స్ నీతో టైం పాస్ చేసి వెళ్లిపోతారు. నీకు కష్టపడి పని చేయడం కంటే 24 గంటలు మీడియా ముందు వాగడమే ఇష్టం. దమ్ముంటే నా ముందుకు వచ్చి మాట్లాడు” అంటూ రాఖీని చెడామడా తిట్టేసింది.

- Advertisement -

ఇక రాఖీ ఊరుకుంటుందా.. తన నోటికి పని చెబుతూ “ఇవి చూడండి.. షెర్లిన్ చోప్రా ఒక పోర్న్ స్టార్. ప్రముఖులను ప్రలోభపెట్టి ఆ వీడియోలతో వారిని బ్లాక్ మెయిల్ చేయడం ఆమె పని. ఒకసారి అలీబాగ్ లో సెక్స్ రాకెట్ లో కూడా పట్టుబడింది. నువ్వు పోర్న్ స్టార్ వి.. నేను నటిని.. నీకు నా గురించి మాట్లాడే అర్హత లేదు. అరికాలి నుంచి ముఖం వరకు మొత్తం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న నువ్వు నా గురించి మాట్లాడుతున్నావా..” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

దీనిపై షెర్లిన్ రియాక్ట్ అవుతూ రాఖీ.. తన భర్తలను, బాయ్ ఫ్రెండ్స్ ని సబ్ స్క్రిప్షన్ ప్రాతిపదికన మారుస్తూ ఉంటుందని వ్యాఖ్యానించింది. ఇప్పుడు ఈ ఇద్దరు హాట్ బ్యూటీస్ మధ్య డర్టీ ఫైట్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here