వామ్మో..ఆ హీరోయిన్ అంటే రజినీకాంత్ కి ఇంత మోజు ఉందా..! ఈ వయస్సులో కూడా ఆపుకోలేకున్నాడుగా!

- Advertisement -

సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సింది ఏమి లేదు, ఆయన గురించి ఆయన సాధించిన విజయాల గురించి , సౌత్ లో ఆయన డామినేషన్ కొన్ని దశాబ్దాలు నడించింది, ఆయనని మించిన స్టార్ అసలు లేడు అనే రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ని రూల్ చేసాడు.అయితే రీసెంట్ గా ఆయనకీ గత కొంత కాలం నుండి సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు.

రజినీకాంత్
రజినీకాంత్

ఆయన హీరోగా నటించిన చివరి చిత్రం ‘పెద్దన’ అటు తమిళం లోను ఇటు తెలుగులోనూ పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది.ప్రస్తుతం ఆయన ‘డాక్టర్’ చిత్ర దర్శకుడు నెల్సన్ తో ‘జైలర్’ అనే సినిమా చేస్తున్నాడు.ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతుంది, ఆగస్టు 10 వ తారీఖున ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ విషయాన్నీ రీసెంట్ గానే ఒక స్పెషల్ వీడియో ద్వారా తెలియచేసింది మూవీ టీం.

ఇది ఇలా ఉండగా రజినీకాంత్ కి కూతురుగా మరియు హీరోయిన్ గా చేసిన ఏకైక నటి మీనా. ఈమె అంటే రజినీకాంత్ కి ఎంతో ఇష్టమట, చిన్నప్పుడు నాకు కూతురు గా నటించిన ఈ అమ్మాయి, ఇంత అందంగా తయారు అయ్యిందేంటి అని ముత్తు సినిమా షూటింగ్ సమయం లో అనుకున్నాను అంటూ రజినీకాంత్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు.

- Advertisement -

కొన్ని సందర్భాలలో ఆమె అందాన్ని అలా చూస్తూ ఉండిపోయాను అని చెప్పాడు. తాను ఎంతోమంది హీరోయిన్స్ తో కలిసి నటించానని, కానీ నా మనసుకి దగ్గరైన హీరోయిన్స్ కేవలం ఇద్దరు మాత్రమే, ఒకరు శ్రీదేవి కాగా, మరొకరు మీనా అంటూ రజినీకాంత్ అప్పట్లో మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఆయన గత చిత్రం పెద్దన్న లో కూడా మీనా ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది.మీనా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, ఏ అపశృతి జరిగినా ఇండస్ట్రీ నుండి మొట్టమొదటి వ్యక్తి రజినీకాంత్ మాత్రమే,మీనా అంటే మనసులో ఆయనకీ అంత గౌరవం అట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here