నటి Raashi Khanna గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. రాశీ ఖన్నాఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోస్ ని షేర్ చేసుకుంటూ ఉంటుంది. రాశీ ఖన్నా తన అందంతో అందరిని ఆకట్టుకుంటుంది. తాజాగా రాశీ ఖన్నా షేర్ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ షికార్లు కొడుతున్నాయి. ఆమె అందంతో అందరినీ ఆకట్టుకుంటోంది. కుర్ర కారు మతిపోయే విధంగా రాశీ ఖన్నా ఫోటోలు ఉన్నాయి బ్లాక్ అండ్ వైట్ సారీ లో అద్భుతంగా ఉంది రాశీ ఖన్నా. ఈ మధ్యకాలంలో నటీనటులందరూ సోషల్ మీడియాకి బాగా దగ్గరగా ఉంటున్నారు. ఫ్యాన్స్ తో ఎప్పటికప్పుడు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. పైగా లేటెస్ట్ ఫోటోస్ ని కూడా పంచుకుంటున్నారు. రాశీ ఖన్నా కి ఇండస్ట్రీలో డిమాండ్ బానే ఉంది.

ఒక్క సినిమాతోనే అందరూ చూపుని తన మీదకి తిప్పుకుంది. వరుస సినిమాలతో క్రేజ్ ని పెంచేసుకుంది. సోషల్ మీడియాలో క్లివేజ్ షో చేస్తూ ఉంటుంది. హాట్ అందాలతో అందరిని కట్టి పారేస్తోంది. తాజాగా షేర్ చేసిన ఫోటోలు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. రాశీ ఖన్నా యువతలో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.
ఈ మధ్యకాలంలో ఈమె కి పెద్దగా కలిసి రావట్లేదు. బెంగాల్ టైగర్, సుప్రీం, తొలిప్రేమ, ప్రతిరోజు పండగే వంటి సినిమాల్లో నటించి హిట్ లని తన ఖాతాలో వేసుకుంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోస్ ని పంచుకుంటుంది. రంగులు ఎవరికి కావాలి ఇంత డ్రామా ఉంటే అంటూ క్యాప్షన్ పెట్టి అద్భుతమైన చీర ఫోటోలని షేర్ చేసుకుంది. చీరకి తగ్గట్టుగా అద్భుతమైన నెక్ పీస్ పెట్టుకుంది. మరి అందాల తార రాశీ ఖన్నా ఫోటోలపై మీరు కూడా ఒక లుక్ వేసేయండి.
View this post on Instagram