Punarnavi Bhupalam : పునర్నవి భూపాలం బిగ్‌బాస్ వెళ్లేంత వరకు ఎవరికీ అంతగా తెలియదు. కానీ ఎపుడైతే.. బిగ్‌బాస్ హౌస్‌లో సందడి చేసిందో ఈ అమ్మడు ఓవర్ నైట్ పాపులర్ అయింది. అంతకు ముందు ఎన్ని సినిమాలు చేసిన రాని పాపులారిటీ ఒక్క బిగ్‌బాస్ షోతో వచ్చేసంది. అక్కడ ఈ భామ.. రాహుల్ సిప్లిగంజ్‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండించి ఔరా అనిపించింది. తాజాగా ఈ అమ్మడి వీడియో ఒకటి ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఒళ్లంతా కనిపించేలా వ్యాయమం చేస్తూ వీడియో పోస్ట్ చేసింది.

దీన్ని చూసిన నెటిజన్లు పున్నూ ఏనా అంటున్నారు. అంతే కాదు పునర్నవి పెట్టిన క్యాప్షన్ చూసి వామ్మో అని అవాక్కయ్యారు. నా బాడీ నా ఇష్టం. ఏ డ్రెస్ అయినా వేసుకుంటా అని పబ్లిక్ గా చెప్పేసింది. మొన్నటి వరకు లండన్ లోనే ఉన్నాయి ముద్దుగుమ్మ తాజాగా హైదరాబాద్ కి చేరుకుంది. రావడంతోనే ఫిట్ నెస్ మీద శ్రద్ద పెట్టి తెగ వర్కవుట్లు చేస్తోంది. ప్రైవేటు పార్టులు కనిపించేలా వీడియోలు చేసి కుర్రాళ్ల మతి పోగొడుతోంది.

ఇక గతంలో ఈ భామ సోషల్ మీడియాలో అభిమానులతో మాట్లాడతూ.. తన అభిప్రాయాలను వెల్లడించింది. అంతేకాదు తనకిష్టమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది పునర్నవి. సినిమాలో తన పాత్ర డిమాండ్ చేస్తే.. ఎక్స్‌పోజింగ్ విషయంలో హద్దులు చెరిపేస్తానంటోంది. ఎప్పటి కప్పుడు అదిరిపోయే కాస్ట్యూమ్స్‌తో అందాలను ఆరబోస్తుంది ఈ ముద్దుగుమ్మ.