Pragya Jaiswal : సినిమా ఇండస్ట్రీ అనేది ఒకమాయా ప్రపంచం..ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు..జీవితం ఎలా మారుతుందో తెలియదు..ఎవరు ఫేడవుట్ అవుతారన్నది
అక్కడ కూడా ఆమెకు పెద్దగా కలిసి రాలేదు..ఆ సినిమాలు హిట్ అయినా కూడా వేరే సినిమాలు చెయ్యలేదు..ఆ హీరోయిన్ ఎవరు అంటే కంచె భామ ప్రగ్యా జైశ్వాల్ అని తెలుస్తుంది. కంచె సినిమాతో లైం లైట్ లోకి వచ్చిన ప్రగ్యా ఆ తర్వాత యువ హీరోలతో పాటుగా నాగార్జున, బాలకృష్ణ లాంటి హీరోలతో జత కట్టింది. అయినా సరే అమ్మడికి ఏమాత్రం లక్ కలిసి రాలేదు. బాలకృష్ణతో అఖండ లాంటి హిట్ సినిమా పడినా ఆమె ఫేట్ మారలేదు. అందుకే ఇక పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిందట ప్రగ్యా జైశ్వాల్..అంతేకాదు ఓ డైరెక్టర్ తో లింక్ ఉందని ప్రచారం జరిగింది..
అంతేకాదు ఆమె వల్లే ఆ డైరెక్టర్ తన భార్యకి విడాకులు ఇచ్చాడని వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ గా కెరీర్ ఎలాగు అంత గొప్పగా లేదని తన ఫ్రెండ్ నే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిందట ప్రగ్యా జైశ్వాల్. అమ్మడు ఈ నిర్ణయానికి కారణం అవకాశాలు లేకే అని తెలుస్తుంది. మరి ప్రగ్యా నిజంగానే పెళ్లి చేసుకుంటుందా.. ఇంతకీ ఆమె చేసుకునే ఆ లక్కీ ఫ్రెండ్ ఎవ్వరో మరీ.. సినిమాలకు గుడ్ బై చెబుతుందా లేదా చేస్తుందా లేదా చూడాలి..ఏది ఏమయినా కళ్ళు చెదిరె అందం ఉన్నా కూడా అవకాసాలు రాలేదు..