Poonam Bajwa ..పేరు చాలా మందికి తెలియదు.. నాగార్జున సినిమాలో సెకండ్ హీరోయిన్గా కనిపించింది.. అయితే ఈమెకు తెలుగులో మొదట్లో బాగా పాపులర్ అయ్యింది.. ఆ తర్వాత అంత పేరు అయితే రాలేదు..ఆ తర్వాత సినిమాల్లో కూడా కనిపించ లేదు.. తెలుగులో మంచి పేరే సంపాదించుకుంది. ఆ తర్వాత పెద్ద పెద్ద సినిమాల్లోనూ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన పూనమ్ ఆ తర్వాత వెండి తెరకు దూరం అయింది. అయితే.. తను సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులకు ఎప్పుడూ కనెక్ట్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడూ తన లేటెస్ట్ ఫోటోలు..

వీడియోలు షేర్ చేస్తూ దర్శకులకు హింట్ ఇస్తూనే ఉంటుంది. తన అందాలకు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. బొద్దుగా ఉన్నా కూడా అందంతో అందరినీ మైమరిపించే సత్తా పూనమ్ బజ్వా సొంతం. అందుకే తనకు అప్పట్లో చాలా అవకాశాలు వచ్చాయి. అందరూ తనను బొద్దు హీరోయిన్ అనేవారు. అయితే తను నటించిన సినిమాలు కొన్ని హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత తనకు అంతగా అవకాశాలు రాలేదు. దీంతో త్వరగా తను వెండి తెరకు కనుమరుగైపోయింది.

ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది.. గత కొన్ని రోజులుగా అమ్మడు అందాలను ఆరబోస్తూ ఆడియెన్స్ను మెస్మరైజ్ చేస్తూ వస్తుంది.. వాటికి కామెంట్స్ కూడా అందుకుంది.. తాజాగా పూనమ్ బజ్వా ఇన్ స్టాలో బొద్దు బొద్దు అందాలతో రచ్చ రచ్చ చేసిందా ఈ భామ. తనకు ఫ్యాన్స్ పెరిగిపోయారు అనేది ఈ వీడియో చూస్తేనే తెలుస్తుంది. ఎద అందాలను చూపిస్తూ ఫ్లయింగ్ కిస్ ఇస్తూ తను చేసిన రచ్చ మామూలుగా లేదు.
ఆ వీడియోను చూసి నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు. తన ఎద అందాలను చూసి ఫిదా అయిపోతున్నారు నెటిజన్లు. దీంతో ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ.. ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని ఏళ్లు అయినా నీలో ఆ ఫైర్ ఇంకా పోలేదు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి సినిమాల్లోకి వస్తుందో లేదో చూడాలి..ఇందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది..
https://www.instagram.com/reel/CmyGhFcBynH/?igshid=YmMyMTA2M2Y=