Pooja: జలకన్యలా మారి ఒంగి ఒంగి ఒంటి కొలతలు చూపిస్తున్న బుట్టబొమ్మ..

- Advertisement -

Pooja: ఒక లైలా సినిమాతో తెలుగు పరిచయమైంది పూజ హెగ్డే.. మొదటి సినిమా నుంచి అందాల ఆరబోత చేస్తూ కుర్ర కారు గుండెల్లో తనదైన ముద్ర వేసుకుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరి సరసన నటించిన ఈ చిన్నది సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజా ఫోటోషూట్లతో మరోసారి అట్రాక్టివ్ అయింది..

Pooja
Pooja

పూజా హెగ్డే కాస్త సమయం దొరికితే చాలు తన అభిమానులతో ముచ్చట్లు పెడుతుంది. మరింత ఫిజిక్ కోసం ప్రతినిత్యం వర్కౌట్స్ చేస్తూనే ఉంటుంది. ఇక తను వర్కర్స్ చేసిన ప్రతి వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంటుంది. తన ఫిజిక్ మెయింటైన్ చేయడంలో ఏమాత్రం వెనకడుగు వేయదు లేటెస్ట్ అవుట్ ఫిట్ తో అదిరిపోయే లుక్ లో ఉన్న ఘాటు అందాలను చూపిస్తూ గ్లామర్ ఫోటోషూట్ పిక్స్ ను తన అభిమానులు ఫోటో పంచుకోగా అవి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

పూజ హెగ్డే గ్రే కలర్ అవుట్ ఫిట్ లో అదిరిపోయే అందాలను ఆరబోసింది జలకన్యలా మారి ఒంగి ఒంగి అందాలను చూపిస్తూ.. కుర్ర కారుకి కునుకు లేకుండా చేస్తుంది.. కైపెక్కించే కళ్ళతో ఒంటి కొలతలను చూపిస్తూ బుట్ట బొమ్మ ఇచ్చిన గ్లామర్ ట్రీట్ కి కుర్ర కారు అల్లాడిపోతున్నారు. ఈ ఫోటోలు విడుదలైన కొన్ని క్షణాల్లో వైరల్ అవ్వటం విశేషం. లవ్ , ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తూ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here