Pooja Hegde : స్టార్ క్రికెటర్ ని పెళ్ళాడబోతున్న పూజ హెగ్డే.. ప్రూఫ్స్ తో దొరికిపోయిందిగా

- Advertisement -

Pooja Hegde : ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఇప్పుడు మోస్ట్ డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్స్ లో ఒకరు పూకా హెగ్డే..టాలీవుడ్ , బాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా ప్రతీ ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలకు ఈమెనే కావాలి..ఆమె క్రేజ్ ప్రస్తుతం ఆ రేంజ్ లో ఉందిమరి.నాగ చైతన్య హీరో గా నటించిన ‘ఒక లైలా కోసం’ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన పూజ హెగ్డే.

Pooja Hegde
Pooja Hegde

ఆ తర్వాత వరుణ్ తేజ్ మొదటి చిత్రం ‘ముకుంద’ సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఆ తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకొని బాలీవుడ్ లో హృతిక్ రోషన్ హీరో గా నటించిన ‘మోహెన్ జోడారో’ సినిమాలో హీరోయిన్ గా నటించింది, ఆ చిత్రం పెద్దగా కమర్షియల్ సక్సెస్ కాలేదు కానీ పూజ హెగ్డే కి మంచి పేరు మాత్రం తీసుకొచ్చింది.

Pooja Hegde latest photos

టాలీవుడ్ కి మూడేళ్లు దూరమైనా తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘దువ్వాడ జగన్నాధం’ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది పూజ హెగ్డే..ఈ చిత్రం తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు..లేటెస్ట్ గా ఆమెకి వరుస ఫ్లాప్స్ వచ్చినప్పటికీ కూడా క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు.అయితే పూజ హెగ్డే అంటే పడిచచ్చే కుర్రాళ్లకు ఇప్పుడు ఒక బ్యాడ్ న్యూస్.

- Advertisement -
Pooja Hegde New Photos

అదేమిటంటే ఈమె కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందట, ప్రముఖ క్రికెటర్ తో పూజ హెగ్డే గత కొంతకాలం నుండి డీప్ లవ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈమధ్య ఇంస్టాగ్రామ్ లో వీళ్లిద్దరు తరుచు ఒకరి పోస్టు లో ఒకరు దూరి కామెంట్స్ చేసుకుంటున్నారు, అంతే కాకుండా ఈమధ్యనే ముంబై లోని ఒక ప్రైవేట్ పార్టీ కి ఇద్దరు కలిసి రావడం చూసి ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారట.ని న్ననే కుర్రాళ్ళ కళల రాకుమారి కియారా అద్వానీ సిద్దార్థ్ మల్హోత్రా ని పెళ్ళాడి పెద్ద షాక్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే, ఇంతలోపే పూజ హెగ్డే గురించి ఈ వార్త రావడం తో కురోళ్ళు డీలాపడ్డారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here