Payal Rajput : మరీ దారుణంగా మారిన పాయల్.. నెటిజన్స్ ట్రోల్స్..

- Advertisement -

Payal Rajput : ఆరెక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్.. మొదటి సినిమాతోనే యువతకు నిద్ర లేకుండా చేసింది.. ఆ సినిమాలో ఓవర్ గా అందాలను చూపించింది.. దాంతో తర్వాత సినిమాల్లో కూడా అలాంటి పాత్రలు చేసుకుంటూ వస్తుంది.. వాటిల్లో ఏ ఒక్కటి కూడా తనకు మంచి క్రేజ్ ను అందించలేదు..

Payal Rajput
Payal Rajput

దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ లుక్స్ పోస్ట్ చేస్తూ కుర్రకారుకు వలవేసే ఈ ముద్దుగుమ్మ తాజాగా కొన్ని ప్రైవేట్ ఫొటోస్ వదిలి సడెన్ షాకిచ్చింది.. ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన కొన్ని ప్రైవేట్ ఫోటోలను వదిలింది. అవి కాస్త నెట్టింట దుమారం రేపుతున్నాయి..అంతేకాదు నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు..

Payal Rajput Photos

కొంత కాలంగా సౌరభ్ దింగ్రా అనే వ్యక్తితో పాయల్ రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తూ ఎన్నో సార్లు కెమెరాకు చిక్కారు. దీంతో పాయల్- సౌరబ్ డేటింగ్ ఇష్యూస్ నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి.. ఈ నేపథ్యంలో సౌరభ్ బర్త్ డే సందర్భంగా తాజాగా పాయల్ షేర్ చేసిన ఫొటోస్ క్షణాల్లో వైరల్ అయ్యాయి. బ్యాక్ లెస్ గా కనిపిస్తూ అతగాడి కౌగిలిలో ఉన్న ఫోటోల్లను షేర్ చేసిన పాయల్. దీంతో ఈ ప్రైవేట్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రేమ పక్షులు రొమాంటిక్ మూడ్ లో కనిపించడంతో.. ఇక పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని కామెంట్లు చేస్తున్నారు..

- Advertisement -
Payal Rajput Images

మరికొంత మంది పాయల్ సూపర్ ఫాస్ట్ అంటూ ఇంకొందరు రియాక్ట్ అవుతున్నారు.. నటనపై ఉన్న ఆసక్తితో సినీ ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే యూత్ ఆడియన్స్ గుండెల్లో గూడు కట్టుకుంది. ఆ తర్వాత డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామ, తీస్ మార్ ఖాన్ లాంటి సినిమాలు చేసింది పాయల్. కానీ అవేవీ పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో కథల ఎంపికలో ఎంతో జాగ్రత్త తీసుకుంటోంది పాయల్..

ఐటమ్ సాంగ్ లను కూడా చెయ్యడానికి తేదీ అంటుంది. రీసెంట్ గా తీస్ మార్ ఖాన్, జిన్నా సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన పాయల్.. ఆశించిన విజయాన్ని మాత్రం ఖాతాలో వేసుకోలేకపోయింది. ఈ రెండు చిత్రాలు కూడా డిజాస్టర్ కావడంతో ఈ అమ్మడు ఢీలా పడింది.. తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినీ పరిశ్రమలో రాణించేందుకు రెడీ అవుతోంది పాయల్ రాజ్ పుత్. ఈ క్రమంలోనే కొత్త కథలు వింటూ వస్తోంది. తెలుగులో పాయల్ కు అవకాశాలు రాలేదని తెలుస్తుంది.. ఏది ఏమైనా కూడా ఇప్పుడు పాయల్ ప్రైవేట్ ఫోటోలు నెట్టింట దుమారం రేపుతున్నాయి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here