Pawan Kalyan : డిజిటల్ ఫ్లాట్ ఫాం ఆఁహాఁ లో సక్సెస్ ఫుల్ టాక్ ను అందుకున్న షో అన్ స్టాపబుల్ ఇప్పుడు రెండో సీజన్ జరుపుకుంటుంది..ఈ షోకు బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహారిస్తున్నారు..పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రావడంతో షో రేటింగ్ ఎక్కడికో వెళ్ళింది.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో మంచి టాక్ తో పాటు బాగా సంపాదించిందని వార్తలు వస్తున్నాయి..పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో ‘ఆహా’ భారీ లాభాలను అందుకుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి..

పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో ఈ సీజన్ ముగియబోతున్నట్లుగా ఆహా అధికారికంగా ప్రకటించేసింది. ఈ సీజన్ లో పవన్ కళ్యాణ్ తో పాటు ప్రభాస్ ఇంకా పలువురు ప్రముఖులను ఆహా తీసుకొచ్చింది. ప్రతి ఎపిసోడ్ కూడా మంచి స్పందన సొంతం చేసుకుంది అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ప్రభాస్ మరియు పవన్ కళ్యాణ్ ల ఎపిసోడ్ భారీ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో ఈ సీజన్ ముగియబోతున్నట్లుగా ఆహా అధికారికంగా ప్రకటించేసింది. ఈ సీజన్ లో పవన్ కళ్యాణ్ తో పాటు ప్రభాస్ ఇంకా పలువురు ప్రముఖులను ఆహా తీసుకొచ్చింది. ప్రతి ఎపిసోడ్ కూడా మంచి స్పందన సొంతం చేసుకుంది అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ప్రభాస్, పవన్ కళ్యాణ్ ల ఎపిసోడ్ భారీ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.

అయితే పవన్ కళ్యాణ్ వచ్చిన ఎపిసోడ్ కు పెద్ద ఎత్తున స్పాన్సర్స్ కూడా లభించారు. అందుకే ఆహా వారు ఈ రెండు ఎపిసోడ్స్ తోనే భారీగా లాభాన్ని దక్కించుకుని ఉంటారు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఖాతాదారులు పెరగడంతో పాటు స్పాన్సర్స్ ఎక్కువ రావడం వల్ల భారీగా ఆదాయం వచ్చి ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి దాదాపుగా 10 కోట్ల రూపాయల ఆదాయం వచ్చి ఉంటుంది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్..ఇంత ఆదాయం లభించినందుకు ఆహా వారు కచ్చితంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి విరాళం ఇవ్వాల్సిందే అంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు.. ఏది ఏమైనా పవన్ వచ్చిన ఎపిసోడ్ మాత్రం మంచి టాక్ ను అందుకుంది..