పవిత్ర లోకేష్ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలిస్తే షాకవుతారు..

- Advertisement -

ప్రముఖ నటి పవిత్రా లోకేశ్ ఈ మధ్య కాలంలో వరుసగా తెలుగు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా పవిత్రా లోకేశ్ పేరు తరచూ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఒకే హోటల్ రుమ్ లో నరేష్, పవిత్ర లోకేశ్ కలిసి కనిపించడం వల్ల ఆమె ఇమేజ్ డ్యామేజ్ అయింది. మరోవైపు మళ్లీ పెళ్లి పేరుతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అయితే వివాదాల్లో నిలిచినా పవిత్రా లోకేశ్ కు రోజురోజుకు సినిమా ఆఫర్లు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.

పవిత్ర లోకేష్
పవిత్ర లోకేష్

కొన్ని నెలల క్రితం వరకు పవిత్రా లోకేశ్ ఒక్కరోజు రెమ్యునరేషన్ 60 వేల రూపాయలుగా ఉండేదని ప్రస్తుతం ఆమె పారితోషికం రోజుకు లక్ష రూపాయలకు పెరిగిందని బోగట్టా. పవిత్రా లోకేశ్ తనకు వచ్చిన ప్రతి ఆఫర్ ను అందిపుచ్చుకుంటూ సినీ కెరీర్ ను కొనసాగిస్తుండటం గమనార్హం. పవిత్రా లోకేశ్ కు సినిమా ఆఫర్లు పెరగడానికి నరేష్ కూడా తన వంతు సహకారం అందిస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ ఉంది్నట్లు వార్తలు వస్తున్నాయి. కేవలం మళ్లీ పెళ్లి కోసం ఆవిడ రూ.10కోట్ల దాకా అందుకు పవిత్రా లోకేశ్ తల్లి పాత్రలతో పాటు అక్క, వదిన పాత్రలలో సైతం నటించి విజయాలను అందుకున్నారు.

నరేష్
నరేష్

టెంపర్ సినిమా సక్సెస్ తర్వాత పవిత్రా లోకేశ్ కు సినిమా ఆఫర్లు పెరిగాయి.సీనియర్ హీరోలకు తల్లి పాత్రల్లో నటించడానికి సైతం పవిత్రా లోకేశ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం గమనార్హం. సినిమాసినిమాకు పవిత్రా లోకేశ్ కు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం. పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలు పవిత్ర లోకేశ్ ను ప్రేమగా మమ్మీ అని కూడా పిలుస్తారని సమాచారం. రెమ్యునరేషన్ ను పెంచేసిన పవిత్రా లోకేశ్ కు సినిమా ఆఫర్లు పెరుగుతాయో లేదో చూడాల్సి ఉంది. పవిత్రా లోకేశ్ వివాదాల ద్వారా వార్తల్లో నిలిచినా సినిమా రంగంలో మాత్రం ఆమెపై పాజిటివ్ ఒపీనియన్ ఉండటం గమనార్హం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here