Nithya Shetty : న్యూడ్ ఫొటోలతో పిచ్చెక్కిస్తున్న ‘అంజి’ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్.. మండిపడుతున్న నెటిజెన్స్

- Advertisement -

Nithya Shetty : ఈ మధ్య సినిమాల్లో అవకాశాలు పొందడం కోసం ఇంస్టాగ్రామ్ లో పెద్ద పెద్ద హీరోయిన్లు సైతం అందాలను ఆరబోస్తున్నారు.పెద్ద హీరోయిన్ల పరిస్థితే అలా ఉంటే, ఇక కొత్త హీరోయిన్ల సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మేము ఎలాంటి పాత్రలు చేయడానికైనా రెడీ అనే సందేశం ఇచ్చేందుకు విచ్చలవిడిగా ఫోటోలను అప్లోడ్ చేస్తున్నారు. ఇది కొంత మంది నెటిజెన్స్ కి ఆనందం కలిగించిన,కొంతమంది మాత్రం పెదవి విరుస్తున్నారు.

Nithya Shetty
Nithya Shetty

అంజి మరియు దేవుళ్ళు వంటి సినిమాల్లో బాలనటిగా నటించిన నిత్యా శెట్టి మన అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ రెండు సినిమాల ద్వారా ఈమె అప్పట్లో మంచి క్రేజ్ ని సంపాదించింది. బాలనటిగా వరుస సినిమాలతో బిజీ అయ్యింది. ఇప్పుడు ఈమె 25 ఏళ్ళ అమ్మాయి, బాలనటిగా నంది అవార్డ్స్ ని గెలుచుకున్న ఈమె పెద్దయిన తర్వాత ‘ఐరావతం’ అనే తమిళ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈమె తెలుగు మరియు తమిళం భాషలకు కలిపి 8 సినిమాల్లో హీరోయిన్ గా చేసింది.

Nithya Shetty Photos

వాటిల్లో ‘పిట్టకథ’ అనే సినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యింది, ఆ తర్వాత తెలుగు మరియు తమిళం బాషలలో తెరకెక్కిన తలైవి అనే సినిమా లో ముఖ్య పాత్ర పోషించింది. గత ఏడాది ఈమె తెలుగు లో రాఘవేంద్ర రావు తెరకెక్కించిన ‘వాంటెడ్ పండుగాడు’ అనే సినిమాలో ఒక హీరోయిన్ గా నటించింది. అలా సెలెక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న ఈమె సోషల్ మీడియా లో కూడా యాక్టీవ్ గా ఉంటుంది.

- Advertisement -
Nithya Shetty Stills

తనకి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు మతి పోగొడుతూ ఉంటుంది. రీసెంట్ గా ఇంస్టాగ్రామ్ లో ఈమె పెట్టిన ఒక వీడియో సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. నిత్యా శెట్టి బాత్రూం లో స్నానం చేస్తూ టవల్ తో శరీరాన్ని తుడుచుకుంటూ న్యూడ్ గెటప్ లో ఉన్న వీడియో సెన్సేషనల్ గా మారింది. అవకాశాల కోసం మరీ ఇంత దిగజారాల్సిన అవసరం లేదని కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here