ఓరి నాయనో.. బ్యాక్ పై ఉన్న సీక్రెట్ ను చూపిస్తూ పోజులిచ్చిన బ్యూటీ.. గుర్తుపట్టారా?

- Advertisement -

మెగా డాటర్ నిహారిక గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుంది.. తన భర్తతో విడాకులు తీసుకుంటుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.. ఆ వార్తల పై స్పందించని నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. తాజాగా బ్యాక్ అందాలను చూపిస్తూ సీక్రెట్ టాటు ను రివిల్ చేస్తూ ఫోటో షూట్ చేసింది.. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

నిహారిక
నిహారిక

నిహారిక కెరీర్ పై ఫోకస్ పెట్టారు. ఆమె నటిగా ఎదిగే ప్రయత్నాల్లో ఉన్నారు. అలాగే నిర్మాతగా రాణిస్తున్నారు. నిహారిక నటించిన లేటెస్ట్ సిరీస్ డెడ్ ఫిక్సెల్స్. మే 19 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్లో ఆన్లైన్ గేమర్ గా సరికొత్త రోల్ చేశారు. నిహారిక రోల్ కొంచెం బోల్డ్ గా కూడా ఉంది.. డెడ్ ఫిక్సెల్స్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కేవలం ఈ జనరేషన్ యూత్ ని దృష్టిలో పెట్టుకొని డెడ్ ఫిక్సెల్స్ తెరకెక్కింది. ఊహాజనిత ప్రపంచంలో బ్రతికే గేమర్స్ గురించి చక్కగా చర్చించారు. అల్ట్రా మోడ్రన్ గర్ల్ గా నిహారిక మెప్పించింది..

Niharika Konidela

హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని ట్రై చేస్తుంది.. అందుకే హాట్ యాంగిల్స్ లో ఫోటో షూట్ చేస్తూ వస్తుంది..తాజాగా యెల్లో బాడీ కాన్ డ్రెస్ ధరించి స్కిన్ షో చేసింది. నిహారిక ఫోజులు టెంప్ట్ చేసేలా ఉన్నాయి. చూస్తుంటే నిహారిక గ్లామర్ డోస్ పెంచుతున్నట్లు ఉన్నారు. మరి గ్లామర్ ఫీల్డ్ లో రాణించాలంటే ఇలాంటి ఫోటో షూట్స్ ఎంత ఎక్కువగా చేస్తే అంత మంచిది..భర్తతో విడాకులు తీసుకుంటుంది అనే వార్తలు మీడియాలో వినిపిస్తున్నా మెగా ఫ్యామిలీ సైలెంట్ గా ఉండిపోయారు..

- Advertisement -

నిహారిక విడాకుల పుకార్లపై నాగబాబు సైతం మాట్లాడలేదు. ఆయన మౌనం వహించారు. సాధారణంగా తన కుటుంబ సభ్యుల మీద వచ్చే ఆరోపణలను నాగబాబు సహించరు. వెంటనే కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కూతురు లైఫ్ మేటర్ లో మాత్రం నాగబాబు సైలెంట్ గా ఉండిపోయారు.. చివరికి ఏం జరుగుతుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here