Niharika Konidela : సాయంత్రమైతే అవే ఆలోచనలంటున్న నిహారిక.. పబ్లిక్ గా చెప్పేసిందిగా..

- Advertisement -

Niharika Konidela . మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్.. ఇక ఇటీవల పెళ్లి చేసుకున్న నిహారిక సినిమాలకు కాస్తా విరామం ఇచ్చింది.ఇదే తరహాలో ప్రొడ్యూసర్ గా రాణించింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ భామ తాజా ఫోటోషూట్ తో మరోసారి ఫ్యాన్స్ ను అలరించింది. అంతేకాదు సాయంత్రమైతే ఏవో ఆలోచనలు వస్తున్నాయంటూ పబ్లిక్ గా చెప్పేసింది.

Niharika Konidela
Niharika Konidela

నిహారిక కి 2020లో జొన్నలగడ్డ చైతన్య (Jonnalagadda chaithanya) తో పెళ్లి జరిగిన సంగతి మనందరికి తెలిసిందే. అయితే మూడు సంవత్సరాలు బాగానే ఉన్న ఈ జంట ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు అనుగుణంగానే వీళ్ళిద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాలో ఒకరిని ఒకరు ఫాలో చేసుకుని ఫోటోలు అన్ని డిలీట్ చేశారు. దాంతో నెటిజన్స్ కి అనుమానం మరింత పెరిగింది. ఇక ఈ విషయం పక్కన పెడితే ఈ మధ్యకాలంలో చిరంజీవి (Chiranjeevi) వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చారని వార్తలు వినిపించినప్పటికీ అందులో ఎలాంటి నిజం లేదు అని తెలిపోయింది.

Niharika Konidela Posts

ఇక ఈ గొడవలని పక్కన పెట్టి కెరీర్ లో ముందుకు వెళ్లాలని నిహారిక నిశ్చయించుకుంది. అందుకే ఆఫర్ల కోసం అమ్మడు కొత్త కొత్త కొటేషన్లు పెడుతూ.. కొత్త కొత్త యాంగిల్స్ లో ఫొటోస్ అప్లోడ్ చేస్తుంది. తాజాగా చీరలో వయ్యారాలు పోతున్న ఫొటోస్ షేర్ చేసిన నిహారిక సాయంత్రమైతే సూర్యాస్తమం గురించే ఆలోచనలు వస్తున్నట్లు తెలిపింది. (Warm chaos kind of aura) అంటూ సన్ సెట్లో తీయించుకున్న ఫొటోలను పెట్టింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here