Nidhi Agarwal అదేనండి ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఘాటుగా అందాల ప్రదర్శన చేసి కుర్రాళ్లకు మత్తెక్కించింది కదా ఆమే. ఈ బ్యూటీ ఈ మధ్య ఎక్కువగా కనిపించడం లేదు. సోషల్ మీడియాలోనూ ఈ భామ హవా తగ్గింది. అప్పట్లో గ్యాప్ లేకుండా ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చిన నిధి అకస్మాత్తుగా కొన్నిరోజుల నుంచి మాయమైంది.

ఈ బ్యూటీ ఎక్కడికి వెళ్లిపోయిందోనని అభిమానులు ఆందోళన చెందారు. కొందరు హీరోయిన్లలాగే త్వరగానే ఫేడ్ అవుట్ అయిపోయిందేమోనని బాధ పడ్డారు. అందం, టాలెంట్ ఉన్నా.. నిధికి ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందని తెగ ఫీల్ అయిపోయారు. అయితే ఈ వార్తలకు చెక్ పెడుతూ నిధి సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చింది.

తాజాగా నిధి సోషల్ మీడియాలో తన ఫొటోలు చేసింది. బ్లాక్ కలర్ హాఫ్ షోల్డర్ డ్రెస్సులో ఎద అందాలు చూపిస్తూ మెస్మరైజ్ చేసింది. థైస్ షో చేస్తూ ఎప్పటిలాగే బోల్డ్ పోజులిచ్చింది. ఈ భామ ఘాటు పోజులకు కుర్రాళ్లు మరోసారి ఫిదా అయ్యారు. ఇంతందం ఇన్నాళ్లు ఎక్కడికి వెళ్లిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

బ్లాక్ డ్రెస్సులో నిధి మెరిసిపోయింది. ఘాటైన పోజులిస్తూ కుర్రాళ్లకు కైపెక్కించింది. ఈ బ్యూటీ అందాన్ని చూసి కుర్రాళ్లు మనసుపారేసుకుంటున్నారు. చాలా గ్యాప్ తో ఈ భామ అందాల ప్రదర్శనతో రెచ్చిపోయింది. తాజాగా ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ మధ్య నిధి అగర్వాల్ జోరు కనిపించడం లేదు. కానీ ఆమె చేతిలో బాగానే ప్రాజెక్ట్ లున్నాయి. అందులో కొన్ని షూటింగులు జరుగుతుండగా.. మరికొన్ని వాయిదా పడుతున్నాయి. ఇక ఈ బ్యూటీ సినిమాల సంగతికి వస్తే.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. `హరిహర వీరమల్లు` చిత్రంలో ఆమె పవన్‌కి జోడీ కడుతోంది. ప్రస్తుతం మరో మూడు కొత్త ప్రాజెక్ట్ లకు సైన్ చేసిందట. ఆ వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.