Anchor Anasuya తన ఫ్యామిలితో ఇటీవల వేకేషన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే.. అక్కడ ఫ్యామిలీ తో దిగిన ఫొటోలతో పాటు హాట్ ఫోటోలను కూడా షేర్ చేసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. అంతేకాదు ఆ ఫోటోలకు నేటిజన్లు ఓ రేంజులో కామెంట్లు పెడుతుండటంతో ఇప్పుడు అవి మరింత ట్రెండ్ అవుతున్నాయి..పొట్టి షాట్ వేసుకుని అనసూయ ఇలా అడవుల్లో తిరగడం విశేషం. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న వీడియో ఇప్పుడు నెట్టింట రచ్చ చేస్తుంది. ఇందులో చిలిపి నవ్వులు చిందిస్తూ పిల్లలతో పోటీపడుతూ అనసూయ సైక్లింగ్ చేయడం విశేషం. సినిమాల షూటింగ్ గ్యాప్‌లో ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తుంది అనసూయ. పూర్తిగా ఫ్యామిలీకే పరిమితమవుతుంది. పైగా సమ్మర్ వేకేషన్ కావడంతో మరింతగా రెచ్చిపోతుంది..

ప్రస్తుతం మరీ పొట్టిదైన షాట్ జీన్స్ ధరించి, రెడ్ కాలర్ టీషర్ట్ ధరించి సైక్లింగ్ చేస్తూ కనిపించింది. ఇందులోనూ గ్లామర్ యాంగిల్‌ని ఆవిష్కరించింది అనసూయ. థండర్ థైస్ చూపిస్తూ కనువిందు చేస్తుంది. సైక్లింగ్‌లోనూ హాట్ ట్రీట్ ఇచ్చింది. పైగా ఫ్రంటూ, బ్యాక్‌లో ఆమె కెమెరా ముందు సైక్లింగ్ చేయడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. వాటికి హాట్ కామెంట్లు చేస్తున్నారు. జీన్స్ లో బ్యాక్ అదిరిపోయేందంటున్నారు..
ఇక రెండు రోజుల క్రితమే ఇదే లుక్‌లో మైండ్ బ్లాక్ చేసే ఫోటోలు పంచుకుంది అనసూయ. కింద నుంచి కెమెరా యాంగిల్స్ లో ఫోటోలు దిగిన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. దీంతో పిచ్చెక్కిపోయారు నెటిజన్లు. చూసుకోవాలి కదా బంగారం తొడలు చూడు ఎంత ఎర్రగా అయిపోయాయో అలా కందిపోతే మీ అభిమానులమైన మాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా.. అవి తోడలా లేక మసాలా వడలా..తెలుగు సా౦ప్రదాయాలు వదిలేసి తెలుగు వారి పరువు, ప్రతిష్ఠ లు తీస్తున్నావు.. అనసూయ కూడా వర్మని ఫాలో అవుతుందని, వర్మ దృష్టిలో పడేందుకే ఇలాంటి యాంగిల్స్ లో హాట్ ట్రీట్ ఇస్తుందని కామెంట్లు పెట్టారు..

ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంది అనసూయ. రంగస్థలం చిత్రంలోని రంగమ్మత్తగా మెప్పించి టాలీవుడ్‌లో పాపులారిటీని సొంతం చేసుకుంది. దీంతో ఈ బ్యూటీకి మంచి ఆఫర్లు వస్తున్నాయి. కీలక పాత్రలు, నెగటివ్ రోల్స్ చేస్తూ మెప్పిస్తుంది.
పుష్ప, దర్జా, మైఖేల్ చిత్రాల్లో నెగటివ్ రోల్స్ చేసి మెప్పించింది. ఇప్పుడు ఆరి, పుష్ప2, రంగమార్తాండ, సింబా చిత్రాల్లో నటిస్తుంది. వీటితోపాటు తమిళంలో ఓ సినిమా, మలయాళంలో మరో సినిమా చేస్తూ బిజీగా ఉంది అనసూయ. షూటింగ్ ఉన్నప్పుడు షూటింగ్‌కి వెళ్తూ, లేని సమయంలో ఖాళీగా ఇంట్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తుంది.. ఖాళీ దొరికితే షాపింగ్ మాల్ ఓపెనింగ్ చేస్తూ వస్తుంది.. మరి నెటిజన్ల కామెంట్ల పై ఎలా స్పందిస్తుందో చూడాలి..