Sreemukhi : ఏంటి శ్రీముఖి డబ్బులిస్తే నువ్వు ఎలాంటి పనులైనా చేస్తావా.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

- Advertisement -


Sreemukhi : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇప్పుడు ఇవే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. శ్రీముఖిని ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరో హీరోయిన్లు ఉన్నప్పటికీ.. బుల్లితెరపై తమ అందచందాలను ప్రదర్శిస్తున్న ఫీమేల్ యాంకర్లు అంటే జనాలు పడి చచ్చిపోతూ ఉంటారు జనాలు. మరీ ముఖ్యంగా యాంకర్ అనసూయ ..యాంకర్ రష్మీ .. యాంకర్ శ్రీముఖి వీరంతా బుల్లితెరను ఏలేస్తున్నారు. ఇటీవల యాంకర్ శ్రీముఖి చేసిన పని తన అభిమానులను తీవ్రంగా హర్ట్ చేసింది. డబ్బులు ఇస్తే ఏ పనైనా చేస్తావా అంటూ మండిపడుతున్నారు.

sreemukhi goa photos
sreemukhi goa photos

శ్రీముఖి స్టార్ మా లో ఓ సింగింగ్ కాంపిటీషన్ షోకి హోస్టుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో సింగర్స్ అందరూ రెట్రో లుక్ క్రియేట్ చేస్తూ పాటలు పాడుతూ ఉంటారు. శ్రీముఖి కూడా అలాగే రెడీ అయి వస్తుంది. అంతేకాదు షోలో గెస్ట్ గా వచ్చిన లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ తో స్టెప్స్ కూడా వేస్తుంది.

Sreemukhi Rahul

ఈ క్రమంలోనే శ్రీముఖి మాట్లాడుతూ.. ‘నువ్వు చిలిపి కానీ నేను నీ మాయలో పడను.. నేను రాహుల్ సిప్లిగంజ్ ని ప్రేమిస్తున్నాను’ అంటూ వయ్యారంగ సిగ్గుపడుతూ చెబుతుంది. ఈ మాటలు విన్న జనాలు… షోకు వచ్చిన ఆడియన్స్ అందరూ షాక్ అవుతారు. శ్రీముఖి గత కొంతకాలం నుంచి ఒక అబ్బాయిని ప్రేమిస్తుందన్న వార్త వైరల్ అవుతోంది. బహుశా ఆ అబ్బాయి ఇతడేనా అంటూ కూడా జనాలు డౌట్ వ్యక్తం చేస్తున్నారు. అయితే శ్రీముఖి అభిమానులు మాత్రం చచ్చినా శ్రీముఖి..రాహుల్ ని ప్రేమించదని.. ఇదంతా షో టీఆర్పి రేటింగ్స్ కోసమేనని చెప్పుకొస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here