Bhagavath Kesari ట్రైలర్ తో బాలకృష్ణకు కొత్త తలనొప్పి.. వాటిని అందుకోకపోతే ఇంత కష్టం వేస్ట్..

- Advertisement -

Bhagavath Kesari : నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీస్ అఖండ మరియు వీర సింహా రెడ్డి సినిమాలతో బాక్ టు బాక్ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపాడు. ఇప్పుడు ఆడియన్స్ ముందుకు బాలయ్య నటించిన కొత్త సినిమా భగవంత్ కేసరితో రావడానికి సిద్ధమయ్యాడు. తాజగా దీని ట్రైలర్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Bhagavath Kesari
Bhagavath Kesari

ఇక ఈ ట్రైలర్ మీద సినిమా మీద ఉన్న అంచనాల దృశ్యా బ్రేక్ చేయాల్సిన రికార్డులు కొన్ని ఉన్నాయి. టాలీవుడ్ లో సీనియర్ హీరోల పరంగా మోస్ట్ హైయెస్ట్ వ్యూస్ ను సొంతం చేసుకున్న ట్రైలర్స్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా 21.86 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకుని మొదటి స్థానంలో ఉంది. రెండో ప్లేస్ లో వాల్తేరు వీరయ్య సినిమా ట్రైలర్ 11.77 మిలియన్ వ్యూస్ ని అందుకుని టాప్ 2 లో ఉంది.

Balakrishna

లైక్స్ పరంగా ఆచార్య సినిమా ట్రైలర్ 838K లైక్స్ మార్క్ ని అందుకోగా రెండో ప్లేస్ లో వాల్తేరు వీరయ్య ట్రైలర్ 471.8K లైక్స్ తో టాప్ 2 లో నిలిచాయి. రెండు ప్లేసులలో మెగాస్టార్ సినిమా ఉండగా ఇప్పుడు బాలయ్య భగవంత్ కేసరి ట్రైలర్ 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. ట్రైలర్ ను చూస్తుంటే అందుకోవడం పెద్ద కష్టమేం కాదు అనిపిస్తు్ంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here