Nabha Natesh : అవకాశాల కోసం ఒక్కొక్కటిగా అన్నీ విప్పేస్తున్న నభా నటేష్.. మరీ ఇంతలా బరితెగించాలా

- Advertisement -


Nabha Natesh : మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసింది నభా నటేష్. 2015లో సినిమాల్లోకి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆమె కన్నడలో శివరాజ్ కుమార్ తో కలిసి వజ్రకాయ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో సుధీర్ బాబు హీరోగా మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నన్ను దోచుకుందువటే సినిమాలో నటించాడు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత రవిబాబు డైరెక్షన్లో అదిగో టైటిల్ తో ఒక డిఫరెంట్ మూవీ చేసింది. ఈ సినిమా కూడా ఫెయిల్యూర్ గా నిలిచింది.

Nabha Natesh
Nabha Natesh

పూరి జగన్నాథ్, రామ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో నభా నటేష్ తన కెరీర్లో మొదటి సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో తనకు క్రేజ్ పెరిగింది. తర్వాత బాగానే అవకాశాలు వచ్చినప్పటికీ తనకు మళ్లీ పరాజయాలు ఎదురయ్యాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న అల్లుడు అదుర్స్ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది. నితిన్ మాస్ట్రో సినిమా ఫర్వాలేదనిపించుకున్న అమ్మడికి కలిసి రాలేదు.

Nabha Natesh Photos

గతంలో భుజానికి గాయం కావడంతో ఆపరేషన్ చేయించుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిరంతరం హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. కన్నడ భామ అయినప్పటికీ కుర్రాళ్లకు తన అంద చందాలతో కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా బ్లాక్ కలర్లో పొట్టి బట్టలు వేసుకుని ఫ్రంట్ అందాలను తెగ చూపిస్తూ మతి పోగొట్టేసింది. తన థైస్ అందాలతో టెన్షన్ తెప్పించేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here