Mrunal Thakur చెల్లెలిని చూశారా.. అక్కకు మించిన అందం

- Advertisement -


Mrunal Thakur ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన పేరు. ఒకే ఒక్క సినిమాతోనే చిత్ర పరిశ్రమను మొత్తం తన వైపుకు తిప్పుకుంది ఈ చిన్నది. సీతారామం సినిమాలో చాలా పద్దతిగా ఉన్న ఈ అమ్మడు…ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో టూ గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్ల మతి పోగొడుతుంది. రోజూ రోజుకు అందాల ప్రదర్శనకు హద్దులను చెరిపేస్తోంది. తాజాగా బ్లాక్ డ్రెస్సులో కిల్లింగ్ ఫోజులతో హాట్ ఫోటోలను షేర్ చేసింది.. అవి కాస్త ఇంటర్నెట్ ను షేక్ చేశాయి. ఇక తాజాగా తన సిస్టర్ తో దిగిన ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి..

Mrunal Thakur

ప్రస్తుతం మృణాల్ వరుస ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో బిజీగా ఉంది. సోషల్ మీడియాలోనూ మృణాల్ వరుసగా పోస్టులు పెడుతూ మరింత ఎల్లప్పుడూ ట్రెండ్ లో ఉండేట్లు చూసుకుంటుంది. మరోవైపు మృణాల్ చేస్తున్న ఫొటో షూట్లు స్టన్నింగ్ గా ఉంటున్నాయి. గ్లామర్ షోలో నెక్ట్స్ లెవల్ అనిపిస్తోంది.. తాజాగా ఆమె చెల్లెలికి సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. మృణాల్ చెల్లి పేరు లోచన్ ఠాకూర్. ఆమె మోడల్ కమ్ నటి కూడా. ఆమె ఇన్ స్టాలో ఎక్కువగా తన చెల్లెలు మృణాల్ కు సంబంధించిన ఫోటోస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఆమె తన అక్కకంటే అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు..

Mrunal Thakur Photos

ఇక సినిమాల విషయానికొస్తే.. రెండు భారీ సినిమాల్లో ఛాన్స్ లు కొట్టేసింది మృణాల్. కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్, శింబు సరసన నటించబోతుందట మృణాల్. ఇటీవల విడుదలైన మార్క్‌ ఆంటోని చిత్రం ఫేమ్‌ ఆదిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో అజిత్ చేస్తున్నారు. ఈ సినిమాలో మృణాల్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారట. ఈ సినిమా ఛాన్స్ వస్తే అమ్మడు రేంజ్ పూర్తిగా మారిపోతుంది.. శివకార్తికేయన్ మురగదాస్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో మృణాల్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తోంది. ఈ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. తెలుగుతో పాటు తమిళ్ ఇండస్ట్రీలోనూ బిజీగా అయిపొయింది మృణాల్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here