మృణాల్ ఠాకూర్.. ఈ పేరుకు యూత్ లో రెస్పాన్స్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సీతగా తెలుగు ఆడియన్స్ ను పాలకరించినా సోషల్ మీడియాలో మాత్రం హాటాంబాబులా పేలుతుంది.. ఎప్పటికప్పుడు వరుస ఫోటో షూట్ లను చేస్తూ దూసుకుపోతుంది.. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది..ఫ్రంట్ జిప్ ఓపెన్ చేసి మరీ మృణాల్ ఠాకూర్ ఫోటోలకు పోజులు ఇచ్చింది.. ఇప్పుడా ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి..

ఈ అమ్మడు సినిమాల్లో పాత్రలకు, బయట కనిపిస్తున్న లుక్ కు చాలా తేడా ఉంటుంది.. తాజాగా మృణాల్ ఠాకూర్ లస్ట్ స్టోరీస్ 2
కోసం రెచ్చిపోయింది. ఇందులో నటించిన భామలంతా కలిసి ఫోటో షూట్ చేశారు. ఏడుగురు భామలు, ఏడు వండర్స్ తరహాలో `లైఫ్ స్టయిల్ ఏషియా మెగజైన్ కవర్ పేజ్ కోసం ఘాటు ఫోటో షూట్ లను చేసింది.. ఆ పోజులు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి..

ఇందులో టాప్ టూ బాటమ్ బ్లాక్ ధరించింది. కానీ టాప్‌లో హాట్ స్పాట్ చూపించింది. ఆ గ్యాప్‌లో నుంచి ఎద అందాలను ఆవిష్కరించిందీ హాట్ హీరోయిన్ మృణాల్.. ఏకంగా టాప్ విప్పేసిందీ సెక్సీ బ్యూటీ. బ్రా అందాలతో మైండ్ బ్లాక్ చేసింది.. ఫ్రంట్ బ్యాక్ అందాలతో కుర్ర కారు మతి పోగొడుతుంది.. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.. బాలివుడ్ లో రీసెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉంది.. ప్రస్తుతం ఈ అమ్మడు ‘నాని30లో హీరోయిన్‌గా నటిస్తుంది. దీంతోపాటు హిందీలో
లస్ట్ స్టోరీస్2,
పూజా మేరీ జాన్,
పిప్పా,
ఆంఖ్ మిచోలి` వంటి సినిమాల్లో నటిస్తుంది..