వామ్మో.. ఆ సీన్స్ లో తమన్నా కంటే రెచ్చిపోయిన మృణాల్

- Advertisement -

బాలీవుడ్‌లో అప్పట్లో లస్ట్ స్టోరీస్ సెన్సేషనల్ క్రియేట్ చేసింది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలైన ఈ నాలుగు సిగ్మెంట్స్ సిరీస్ మంచి విజయం సాధించింది. అడల్ట్ కంటెంట్‌తో ప్రమోట్ అయ్యి విమర్శలు తెచ్చుకున్నా ఫిలిం అద్భుతంగా దూసుకుపోయింది. లస్ట్ స్టోరీస్‌లో కియారా అద్వానీ, భూమి పెడ్నేకర్, రాధికా ఆప్టే, మనిషా కొయిరాలా వంటివారు నటించారు. నాలుగు సిగ్మెంట్స్‌ని నలుగురు బాలీవుడ్ టాప్ డైరెక్టర్లు కరణ్ జోహార్, అనురాగ్ కశ్యప్, జోయా అక్తర్, దిబాకర్ బెనర్జీ వంటివారు రూపొందించారు.

మృణాల్
మృణాల్

అప్పట్లో విజయం సాధించిన లస్ట్ స్టోరీస్‌కు ఇప్పుడు సీక్వెల్ ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. తాజాగా లస్ట్ స్టోరీస్2కు విడుదలైంది. ఈ మూవీలో తమన్నా, మృణాల్ ఠాకూర్, కాజోల్, నీనా గుప్తా, విజయ్ వర్మ వంటి స్టార్స్ నటించారు. ఇందులో తమన్నా, కాజోల్, మృణాల్ గ్లామర్ డోస్ పెంచారు. సీతారామం’ చిత్రంతో మృణాల్ కి టాలీవుడ్లో మంచి ఇమేజ్ ఏర్పడింది. ఆ సినిమాలో ఆమె లుక్స్ కానీ ఆమె నటన కానీ సూపర్ గా ఉంటాయి. చీకత్తులో కూడా చాలా హుందాగా నడుస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది మృణాల్.

అలాంటి ఇమేజ్ ను సంపాదించుకున్న మృణాల్ ను మరోలా ఊహించుకోవడానికీ ఎవ్వరి మనసు అంగీకరించకపోవచ్చు. కానీ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలతో ఆ అభిప్రాయం తప్పు అని చెప్పకనే చెప్పింది. బాలీవుడ్ సినిమాల్లో అయితే ఈమె చేసే గ్లామర్ షో మామూలుగా ఉండదు అనే చెప్పాలి. తాజాగా ఈమె ‘లస్ట్ స్టోరీస్ 2 ‘ అనే వెబ్ సిరీస్ లో నటించింది. చాలా రోజులుగా ఈ వెబ్ సిరీస్ ప్రచారంలో ఉంది. నిన్న అర్ధరాత్రి నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ లో మృణాల్ కి సంబంధించిన ఓ బెడ్ రూమ్ సీన్ ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here