Devi Sri Prasad పెళ్లి పీటలు ఎక్కబోతున్న దేవి శ్రీ.. అమ్మాయి ఎవరో తెలుసా?

- Advertisement -

Devi Sri prasad టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ సంగీత దర్శకులలో ఒకరు దేవిశ్రీప్రసాద్. దేవి సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన దేవిశ్రీప్రసాద్ అతి తక్కువ టైంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా మారిపోయాడు.తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు మ్యూజిక్ ను అందించాడు..కొన్నాళ్ళకు తమన్ ఎంట్రీ ఇవ్వడంతో దేవిశ్రీప్రసాద్ కు అంతగా ఛాన్సులు రావట్లేదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తమన్ హవా నడుస్తుంది. చాలామంది దర్శక నిర్మాతలు తమ సినిమాలలో మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇక దేవి శ్రీ ప్రసాద్ పలు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు..ఇప్పుడు దేవి గురించి ఒక వార్త చక్కర్లు కొడుతుంది..ఆయన పెళ్లి చేసుబోతున్నాడని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..

Devi Sri prasad
Devi Sri Prasad

తెలుగులో దేవిశ్రీప్రసాద్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. కొన్నాళ్ళకు తమన్ ఎంట్రీ ఇవ్వడంతో దేవిశ్రీప్రసాద్ కు అంతగా ఛాన్సులు రావట్లేదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం తమన్ హవా నడుస్తుంది. చాలామంది దర్శక నిర్మాతలు తమ సినిమాలలో మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇక దేవి శ్రీ ప్రసాద్ పలు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు.. పుష్ప సినిమాతో దేవిశ్రీప్రసాద్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా దేవిశ్రీప్రసాద్ గురించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. మనకు తెలిసిందే గతంలో దేవిశ్రీప్రసాద్ హీరోయిన్ ఛార్మితో ప్రేమాయణం నడిపాడు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు కానీ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఆమెను దూరం పెట్టాడు.

తన తండ్రి మరణించిన తర్వాత దేవిశ్రీప్రసాద్ పెళ్లిపై ఆసక్తి కనబరచటం లేదట. ఈ క్రమంలోనే బంధువులు సన్నిహితులు పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారట. ఈ క్రమంలోనే ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడట..అయితే దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోబోయేది ఎవరినో కాదు ..తన సొంత మరదల్ని . వరుసకు మరదలు అయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు . ఈ పెళ్ళికి సినీ ప్రముఖులు ఎవరు హాజరు కాలేరు. ఎందుకంటే ఆయన ఈ పెళ్లి ని హంగామా లేకుండా సింపుల్గా చేసుకోవడానికి చూస్తున్నాడట . ఆ తర్వాత గ్రాండ్గా తన వెడ్డింగ్ అనౌన్స్ చేసే విధంగా దేవిశ్రీప్రసాద్ ప్లాన్ చేసుకున్నారట .దీంతో మరోసారి దేవి పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది… దీనిపై ఆయనే క్లారిటి ఇవ్వాల్సి ఉంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here