Kriti Sanon : పరువాలతో పిచ్చెక్కిస్తున్న ప్రభాస్ హీరోయిన్ కృతి సనన్

- Advertisement -

Kriti Sanon.. ఈ బాలీవుడ్ బ్యూటీ రోజురోజుకు తన అందంతో అభిమానులను మాయ చేస్తోంది. ప్రస్తుతం క్రూ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న కృతి డిఫరెంట్ ఔట్​ఫిట్స్​లో సందడి చేస్తోంది. ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం కృతి ఎక్కువగా బోల్డ్ ఔట్​ఫిట్స్​నే చూజ్ చేసుకుంటోంది. తాజాగా కృతి పీచ్ కలర్ వెస్టర్న్ ఔట్ ఫిట్​లో రచ్చ చేసింది. ఘాటు పోజులతో ఫొటోషూట్ చేసి ఆ ఫొటోలను తన ఇన్​స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఆ ఫొటోల్లో కృతి బోల్డ్​నెస్ మామూలుగా లేదు. హాట్ సమ్మర్​లో తన హాట్​నెస్​తో ఈ బ్యూటీ చెమటలు పట్టించేస్తోంది.

kriti sanon
kriti sanon

కృతి ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. అసలే సమ్మర్ హీట్​తో చస్తుంటే నీ హాట్​నెస్​తో ఇలా చంపేస్తున్నావేంటి కృతి అంటూ కుర్రాళ్లు కొంటెగా రియాక్ట్ అవుతున్నారు. మరికొందరేమో ఇదేం ఔట్​ఫిట్​ అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరేమో బాలీవుడ్ బ్యూటీస్​కు బోల్డ్​నెస్ అలవాటే బ్రో అంటూ కామెంట్లు పెడుతున్నారు. కృతి ఫ్యాన్స్ మాత్రం మా బ్యూటీ ఏ డ్రెస్ వేసినా అందంగానే ఉంటుందంటూ పొగిడేస్తున్నారు. హార్ట్, ఫైర్ ఎమోజీస్​తో తమ ప్రేమను కృతిపై కురిపించేస్తున్నారు.

kriti sanon photos

- Advertisement -

కృతి సనన్ సినిమాల సంగతికి వస్తే ఈ బ్యూటీ టాలీవుడ్​లో ప్రభాస్​తో ఆది పురుష్, మహేశ్ బాబుతో వన్ – నేనొక్కడినే, నాగచైతన్యతో కలిసి దోచెయ్​లో కలిసి నటించింది. ఇక బాలీవుడ్​లో ఈ భామ వరుస సినిమాలు చేస్తూ సూపర్ హిట్లు అందుకుంటుంది. ఇటీవలే ఈ బ్యూటీ తేరి బాతోమే ఐసా ఉల్జా జియాతో హిట్ కొట్టింది. ఇక ఇప్పుడు కరీనా కపూర్, టబుతో కలిసి క్రూలో నటిస్తోంది. ఇదే కాకుందా దో పత్తీ, హౌస్ ఫుల్5, గణ్​పత్ వంటి సినిమాలతో బిజీగా ఉంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here