HomeTagsKriti Sanon Latst Stills

Tag: Kriti Sanon Latst Stills

Kriti Sanon : పరువాలతో పిచ్చెక్కిస్తున్న ప్రభాస్ హీరోయిన్ కృతి సనన్

Kriti Sanon.. ఈ బాలీవుడ్ బ్యూటీ రోజురోజుకు తన అందంతో అభిమానులను మాయ చేస్తోంది. ప్రస్తుతం క్రూ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న కృతి డిఫరెంట్ ఔట్​ఫిట్స్​లో సందడి చేస్తోంది. ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం కృతి ఎక్కువగా బోల్డ్ ఔట్​ఫిట్స్​నే చూజ్ చేసుకుంటోంది. తాజాగా కృతి పీచ్ కలర్ వెస్టర్న్ ఔట్ ఫిట్​లో రచ్చ చేసింది. ఘాటు పోజులతో ఫొటోషూట్...