Kriti Sanon : చమక్ చమక్ అంటున్న బ్లూ సారీలో అదిరే ఫోజులు ఇచ్చింది స్టార్ హీరోయిన్ కృతి సనన్. జిగిల్ మనిపించే అందాల షో చేస్తూ హీట్ పెంచేస్తుంది. కృతి సనన్ బ్లౌజ్ ఇంకా హీటు పెంచేస్తుంది. మెరుపు తీగ బ్యూటీ కృతి వయ్యారంగా ఇస్తున్న ఫోజులు కిరాక్ అనే చెప్పాలి. బ్లూ బట్టర్ ఫ్లై అని సోషల్ మీడియాలో కృతి పోస్ట్ చేసిన ఫొటోలకు లక్షల్లో లైకులు.. వేలల్లో కామెంట్లు వచ్చాయి.
మరోవైపు కృతి సనన్ ఎలాంటి క్రేజీ చిత్రంలో నటించినా ఈమధ్య సక్సెస్ కు ఆమడ దూరంలో ఉంటోంది. చివరగా టైగర్ ష్రాఫ్ సరసన నటించిన గణపథ్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. మహేష్ బాబు 1 నేనొక్కడినే మూవీతో కృతి సనన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అది మైనస్ గా మారింది. ఆ తర్వాత నాగ చైతన్యకు జోడిగా నటించిన దోచేయ్ చిత్రం కూడా నిరాశపరచడంతో కృతి సనన్ బాలీవుడ్ బాట పట్టింది. బాలీవుడ్ లో వరుస సక్సెస్ లు రావడంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం కృతి సనన్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు.
రీసెంట్ గా కృతి సనన్ కి బిగ్ షాక్ తగిలింది. ప్రభాస్ కి జోడిగా నటించిన ఆదిపురుష్ చిత్రం మిక్స్డ్ టాక్ తో రన్ అవుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు దేశం నలువైపుల నుంచి ఆదిపురుష్ చిత్రాన్ని వివాదాలు చుట్టుముట్టాయి. చివరగా టైగర్ ష్రాఫ్ సరసన నటించిన గణపథ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. నేషనల్ అవార్డు అందుకున్నా.. ఆదిపురుష్, గణ్ పథ్ మూవీలతో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తన ఖాతాలో వేసుకంది కృతి. వరుస పరాజయాలు వస్తున్న కృతి సనన్ కి సౌత్ లో అవకాశాలు వస్తాయో రావో చూడాలి.
Sparkle and shine, just like #KritiSanon in this glittery blue saree 💙✨@kritisanon #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/uaau4V4oaO
— Telugu FilmNagar (@telugufilmnagar) November 8, 2023