Kiara Advani : అబార్షన్ చేయించిన ప్రముఖ హీరోయిన్ కియారా అద్వానీ..? సమంత – నాగచైతన్య బాటలో నడుస్తున్న జంట!

- Advertisement -

Kiara Advani : ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న జంట కియారా అద్వానీ మరియు సిద్దార్థ్ మల్హోత్రా. సుమారుగా మూడేళ్ళ పాటు రహస్యంగా డేటింగ్ చేసుకున్న ఈ జంట, ఒక్కసారిగా పెళ్లి పీటలు ఎక్కి అందరినీ షాక్ కి గురి చేసారు.ఈ పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ పేరిట రాజస్థాన్ లో ఎంతో ఘనంగా జరిగింది.ఈ వివాహ మహోత్సవానికి బాలీవుడ్ కి చెందిన కొంతమంది ప్రముఖులు ముఖ్య అతిధులుగా విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు.

Kiara Advani
Kiara Advani

ఇదంతా పక్కన పెడితే కియారా అద్వానీ లేటెస్ట్ గా అబార్షన్ చేయించుకుంది అంటూ బాలీవుడ్ లో ఒక వార్త సెన్సేషన్ అయ్యింది.పెళ్ళికి ముందే కియారా అద్వానీ గర్భం దాల్చింది అని, ఈ విషయం తెలుసుకున్న తర్వాతే ఆమె కుటుంబ సభ్యులు వెంటనే పెళ్లి చేసేశారని చెప్తూ ఉంటారు.గతం అలియా భట్ మరియు రణబీర్ కపూర్ కూడా ఇలాగే పెళ్లి చేసుకున్నారట.

Kiara Advani Siddharth Malotra

అయితే పిల్లని కన్న తర్వాత ఆడవాళ్ళకి అందం పోతుంది అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కియారా అద్వానీ ఇండియాలోనే టాప్ పోస్ట్ పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు.ఒక్కో సినిమాకి ఆమె 5 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్, ఇలాంటి పీక్ స్థానం లో ఉన్నప్పుడు పిల్లల్ని కంటే అందం పాడైపోయి, కెరీర్ మీద చాలా తీవ్ర ప్రభావం పడుతుంది అనేది ఆమె అభిప్రాయం.

- Advertisement -
Kiara Advani Siddharth Malotra Photos

ఇది సిద్దార్థ్ మల్హోత్రా కి ఏమాత్రం నచ్చలేదట, ఈ విషయం లో గొడవలు కూడా జరిగినట్టు బాలీవుడ్ లో ఒక వార్త ప్రచారం అవుతుంది. టాలీవుడ్ లో సమంత మరియు నాగ చైతన్య కూడా ఇలాగే అబార్షన్ విషయం లో గొడవలు వచ్చి విడిపోయారు, ఆ జంట బాటలో ఈ జంట కూడా నడవబోతుందా అనే సందేహాలు కూడా అభిమానుల్లో నెలకొన్నాయి. మరి సోషల్ మీడియా లో వైరల్ గా తిరుగుతున్నా ఈ వార్తపై కియారా అద్వానీ స్పందిస్తుందో లేదో చూద్దాం.

Kiara Advani Siddharth Malotra Marriage
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here