Kiara Advani : రెడ్ గౌనులో థైస్ షోతో కియారా గ్లామర్ ట్రీట్

- Advertisement -

Kiara Advani బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ పెళ్లి తర్వాత మొదటిసారి ఓ అవార్డ్ ఈవెంట్​లో సందడి చేసింది. ఈ ఈవెంట్​లో కియారా షాకింగ్ లుక్​లో కనిపించి ఫ్యాన్స్​ను ఫిదా చేసింది. ఫుల్ గ్లామరస్​ లుక్​లో కియారా మామూలుగా రచ్చ చేయలేదు. రెడ్ కలర్ గౌనులో థైస్ షో చేస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది.

Kiara Advani
kiara advani

మరోవైపు క్లీవేజ్ షో చేస్తూ అవార్డ్ ఫంక్షన్​లో స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచింది. పెళ్లి తర్వాత తొలిసారి ఊహించని స్థాయిలో ఇలా అందాల ప్రదర్శన చేయడం చూసి అంతా షాకవుతున్నారు. మ్యారేజ్ తర్వాత కూడా కియారా ఇంత స్టైలిష్ గా రెడీ అవుతుందని అస్సలు అనుకోలేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ లుక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.

Kiara
Kiara

సోషల్ మీడియాలోనూ కియారా సెనేసషనల్ బ్యూటీయే. ఈ భామ పోస్టు చేసే ఫొటోలు చూసి కుర్రాళ్ల మతి చెడిపోతోంది. ఈ బ్యూటీ పోస్టు చేసిన వెంటనే అది క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ఇక కియారా బ్యూటీకి తెలుగు కుర్రాళ్లు కూడా ఫిదాయే. ఈ భామ తాజాగా పోస్టు చేసిన హాట్ అండ్ బ్యూటిఫుల్ ఫొటోస్ చూసి కుర్రాళ్లు టెంప్ట్ అయి పోతున్నారు. పెళ్లి తర్వాత కూడా ఇంత హాట్ ట్రీట్ ఇస్తే ఎలా తట్టుకునేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

తాజాగా తన బాయ్​ఫ్రెండ్ సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకుంది కియారా. పెళ్లి తర్వాత దిల్లీ, ముంబయిలలో రిసెప్షన్ కూడా నిర్వహించారు. ఈ రిసెప్షన్ వేడుకలోనూ కియారా స్టైలిష్​ లుక్​లో అదరిపోయింది. మరోవైపు కియారా అటు బాలీవుడ్​లో.. ఇటు టాలీవుడ్​లో స్టార్ హీరోలతో నటిస్తూ స్టార్​డమ్ సంపాదించుకుంది.

తెలుగులో సూపర్ స్టార్ మ‌హేశ్​ బాబు, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘భరత్ అను నేను’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి బంపర్ హిట్ అందుకుంది కియారా. ఆ తర్వాత రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమా చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూనే.. రామ్ చరణ్– శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో భాగమవుతోంది కియారా అద్వానీ.

చిరకాల ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకున్న ఇటీవల హనీమూన్ ట్రిప్‌కు వెళ్లి వచ్చింది. ఇక లేటెస్ట్ సమాచారం ఏమిటంటే కియారా ఇక హనీమూన్‌ పిరియడ్‌ను ముగించేసి.. మళ్లీ షూటింగ్‌లను ప్రారంభించిందట. ప్రస్తుతం ఆమె ఓ హిందీ సినిమా షూటింగ్‌లో పాల్గొంటుందని తెలుస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here