Keerthi Suresh : నెట్ ఫ్లిక్స్ ఈవెంట్ లో తళుక్కున మెరిసిన కీర్తి సురేష్..

- Advertisement -

Keerthi Suresh: బాలీవుడ్ అగ్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ హిరామండి.. ఈ సిరీస్ తో ఆయన దర్శకుడిగా డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు.. నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.. తాజాగా నెట్ ఫ్లిక్స్ ఈ సిరీస్ కు సంబంధించిన ఓ ఈవెంట్ లో నిర్వహించగా ఆ ఈవెంట్లో తళుక్కున మెరిసింది కీర్తి సురేష్.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..

Keerthi Suresh
Keerthi Suresh

నెట్ ఫ్లిక్స్ నిర్వహించిన ఈ ఈవెంట్లో పలువురు టాలీవుడ్ బాలీవుడ్ నటీనటులు హాజరై సందడి చేశారు.. అమీర్ ఖాన్ నుండి కరణ్ జోహార్ వరకు, కృతి సనన్, భూమి పెడ్నేకర్, రోహిత్ సరాఫ్, షెఫాలీ షా, కొంకణా సేన్ శర్మ, ఖుషీ కపూర్, జాతీయ అవార్డు గ్రహీత నటి కీర్తి సురేష్, రానా దగ్గుబాటి, మనీషా కొయిరాలా, వెంకటేష్ దగ్గుబాటి, అట్లీ తోపాటు మరికొంత మంది ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు..

కీర్తి సురేష్ మల్టీకలర్ స్లీవ్ లెస్ ఫుల్ లెన్త్ టాప్ లో క్లీవేజ్ చేశారు.. ఎద అందాలను చూపిస్తూ గ్లామర్ షో చేసింది ఈ అమ్మడు. నెట్ఫ్లిక్స్ ఈవెంట్లో ఈ అమ్మడు రాంప్ వాక్ చేస్తూ ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.. ప్రస్తుతం ఆ ఫోటోలు ఇంటర్నెట్ ను హీటెక్కిస్తున్నాయి. మీడియా వాళ్ళు అడిగినట్లు పలు రకాల యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది అంతేకాదు ఓ అభిమాని తనని సెల్ఫీ కోరగా .. నవ్వుతూ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..

- Advertisement -

అచ్చ తెలుగు అమ్మాయిల సంప్రదాయ చీర కట్టులో కనిపించే కీర్తి సురేష్. ఈమధ్య కాస్త గ్లామర్ డోస్ నుంచి బోల్డ్ గా కనిపిస్తోంది.. మహానటి సావిత్రి సినిమాలో కీర్తి సురేష్ తన అందం, అభినయం, నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. నేటి సావిత్రి గా గుర్తింపు తెచ్చుకుంది. మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్టు ను తన ఖాతాలో వేసుకుంది కీర్తి సురేష్..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here